Puri Jagannadh Team: పూరి టీమ్ ‘లైగర్’ ప్రచారంలో వేగం పెంచింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 25 రిలీజ్ కి సిద్దం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘లైగర్ హంట్ థీమ్’ తో పాటు ‘అకిడి పక్డి’ పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాతో బాలీవుడ్లో జెండా పాతాలని డిసైడ్ అయ్యారు డాషింగ్ డైరెక్టర్ పూరి, హీరో విజయ్ దేవరకొండ.…
‘Liger’ grand event in Hyderabad, Mumbai! ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్’ (సాలా క్రాస్‌బ్రీడ్) థియేట్రికల్ ట్రైలర్ జూలై 21న విడుదల కానుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని సౌత్ తో పాటు నార్త్ లో కూడా నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించారు. విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్, ఛార్మి కౌర్, ఇతర టీమ్ సభ్యుల సమక్షంలో ట్రైలర్…
Liger’ Trailer Release : క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతోంది ‘లైగర్’ మూవీ. ఆగస్ట్ 25న ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ , మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని దూకుడుగా చేస్తోంది. ‘లైగర్’ నుండి విడుదలైన విజయ్ దేవరకొండ బోల్డ్ పోస్టర్ ఆశ్చర్యానికి గురిచేస్తే, ఫస్ట్ సింగల్ ‘అక్డీ పక్డీ’…
గతంలో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ పలు కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో రశ్మిక పదే పదే విజయ్ ఇంటికి వెళ్ళడం, పండగలలో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో గడపటం వంటివి అందుకు నిర్ధారణగా సోషల్ మీడియా కథనాలు వండి వార్చింది. దీనిని విజయ్ ఖండించటంతో కథనాలు ఆగిపోయాయి. అయితే తాజాగా మరోమారు ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. దానికి కాఫీ విత్ కరణ్ షో వేదికగా మారింది. కాఫీ…
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘లైగర్’ ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ చిత్రంలోని “అక్డి పక్డి…” అంటూ సాగే పాట అఫిసియల్ వీడియో సోమవారం (జూలై 11) మధ్యాహ్నం విడుదల చేశారు. ‘లైగర్’ అంటేనే “లయన్ కి, టైగర్ కి క్రాస్ బ్రీడ్…” అని అర్థం! ‘లైగర్’ ట్యాగ్ లైన్ కూడా “సాలా క్రాస్ బ్రీడ్…” అనే ఉంది. ఇక “అక్డి పక్డి..” పాటను సైతం సందడి సందడిగానే చిత్రీకరించారు. పాట…
ఇప్పుడు బారత చిత్రసీమలో ఉన్న మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీస్‌లో రశ్మికా మందణ్ణ ఒకరు. అనతికాలంలోనే యువతలో భారీ క్రేజ్ సంపాదించుకోవడం, పాన్ ఇండియా నటిగా అవతరించడంతో.. మేకర్స్ ఈమె వెనకాలే పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఐటెం సాంగ్ కోసం రశ్మికాను సంప్రదించినట్టు కొన్ని రోజుల నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏ సినిమాలో అనుకున్నారు..? డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కాంబోలో రూపొందుతోన్న ‘జన గణ మన’.…
విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ ప్రమోషన్స్ ఆరంభం అయ్యాయి. పూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా బాక్సింగ్ ఛాంప్ మైక్ టైసన్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా’ విజయాలతో తనకంటూ ఓ స్టార్ డమ్ సృష్టించుకున్న విజయ్ ఆ తర్వాత ‘నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్…