Rashmika Mandanna: విజయ్ దేవరకొండ ఇంట్లో మరోసారి అడ్డంగా బుక్కైన రష్మిక?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netizens found Rashmika Mandanna at Vijay Deverakonda Home again: కన్నడ కస్తూరి రష్మిక మందన్న ఎప్పుడైతే నేషనల్ క్రష్ అనిపించుకుందో అప్పటి నుంచే ఆమె కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా హిందీలో కూడా సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో మూడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకున్నాక వీరి వివాహ క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తరువాత విజయ్ దేవరకొండతో కలిసి అడపాదడపా కనిపిస్తూ ఉండడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు ఎప్పటికప్పుడు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. నిజానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన మంచి స్నేహితులమని చాలా సార్లు చెప్పుకున్నారు. ఆ మధ్య ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్, రష్మిక కనిపించడం ఆ తావతా మాల్దీవుల్లో రష్మిక ఎంజాయ్ చేసిన పిక్స్ బయటకు రావడంతో ఇద్దరూ కలిసి మాల్దీవుల్లో హాలిడేస్ ఎంజాయ్ చేశారని కూడా ప్రచారం జరిగింది.
Kangana Ranaut : నేను నటించిందే అసలైన చంద్రముఖి పాత్ర.. ఆమెతో నన్ను పోల్చవద్దు..
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
అంతేకాదు ఆ మధ్య రష్మిక తన బర్త్ డే సైతం విజయ్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందనే గుసగుసలూ వినిపించగా ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలు తెర మీదకు వచ్చాయి. ఇక ఇప్పుడు మరోసారి రష్మిక విజయ్ ఇంట్లో ఉన్న ఫోటో పెట్టేసి అడ్డంగా నెటిజనులకు చిక్కేసింది. ఈ మధ్య రష్మిక అసిస్టెంట్ సాయి వివాహం హైదరాబాద్‌లో జరగగా ఆ వేడుకకు పసుపు రంగు చీర కట్టులో వచ్చిన రష్మిక అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత ఆమె సోషల్ మీడియాలో ఈ మేరకు ఒక పోస్టు పెట్టింది. అందులో ఆమె వేడుకకి సంబంధించిన ఫొటోలతో పాటు కొన్ని బాల్కనీ ఫొటోలు సైతం షేర్ చేశారు. ఈ పిక్స్ చూసి రష్మిక హైదరాబాద్‌లోని రౌడీ బాయ్ ఇంటికి వెళ్లిందని తేల్చేశారు నెటిజన్లు. ఇక ఈ అక్కడ బ్యాక్ గ్రౌండ్ చూసి నెటిజన్లు ఈ విషయాన్ని పట్టేశారు. గతంలో విజయ్ దిగిన ఫొటోలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న గోడ, రష్మిక యెల్లో శారీలో దిగిన ఫొటోలో ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న గోడ రెండూ ఒకటే కావడంతో అది విజయ్ దేవరకొండ ఇల్లు అని కన్ఫర్మ్ చేశారు. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.
VD House 🥺🤌❤️#VijayDeverakonda #Kushi #KushiOnSep1st #RashmikaMandanna #Virosh pic.twitter.com/2KvfKuQYZ8
— Virosh trends (@rowdyrashmika) September 5, 2023
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!