Home
Vijay Deverakonda
Vijay Deverakonda News
-
Pahalgam Terror Attack : క్రూరత్వానికి వ్యతిరేకంగా పోరాడుదాం.. మహేశ్ బాబు, విజయ్..
Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం దాడిపై దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాం ఘటన దేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ఈ క్రూరమైన ఘటనకు వ్యతిరేకంగా మనం స్టాండ్ తీసుకోవాలి. ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలి. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలి.… -
Vijay Devarakonda : విజయ్ స్టార్ హీరో కాదు.. ప్రముఖ జర్నలిస్ట్ కామెంట్
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అంటే టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో. హిట్, ప్లాపుల సంగతి పక్కన పెడితే.. అతను వరుస సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. అలాంటి విజయ్ మీద తాజాగా బాలీవుడ్ లోని ప్రముఖ మీడియా జర్నలిస్ట్ హిమేశ్ మన్కడ్ చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. ‘విజయ్ దేవరకొండ మీద బాలీవుడ్ మీడియా చేసిన ప్రచారం చూసి చాలా షాక్ అనిపిస్తోంది. లైగర్ ట్రైలర్ లాంచ్… -
Vijay-Rashmika : మళ్లీ దొరికేసిన విజయ్, రష్మిక.. ఇంకెన్నాళ్లు దాస్తారు..?
Vijay-Rashmika : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మళ్లీ దొరికేశారు. కావాలని దొరుకుతున్నారా లేదంటే అనుకోకుండా జరుగుతోందా అర్థం కావట్లేదు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. వారు మాత్రం దానిపై క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ వీరిద్దరు ఎక్కడకు వెళ్లినా సరే ఇట్టే దొరికేస్తుంటారు. ఆ నడుమ వేర్వేరు ఎయిర్ పోర్టుల నుంచి మాల్దీవ్స్ కు వెళ్లి దొరికిపోయారు. మొన్నటికి మొన్న ఓ రెస్టారెంట్ కు ఒకరి తర్వాత ఒకరు… -
VijayDevarakonda : ఎన్టీఆర్ అన్నను అడిగితే ఏదీ కాదనడు : విజయ్ దేవరకొండ
VijayDevarakonda : విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటున్నాడు. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఒకేసారి రెండు, మూడు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. చాలా కాలం తర్వాత ఇందులో ఆయన డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, తమిళంలో సూర్య, హిందీలో రణ్ బీర్… -
Betting Apps : బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ సంచలనన వ్యాఖ్యలు
Betting Apps : తెలంగాణలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారం విషయంలో దర్యాప్తు వేగవంతమవుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నేపథ్యంలో ఇప్పటికే 25 మందిపై కేసు నమోదు కాగా, ప్రముఖ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, అనన్య నాగిళ్ళలతో పాటు మరో 20 మంది పై విచారణ కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు బి.ఎన్.ఎస్ లోని 318(4), 112 రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్… -
Betting Apps Case: సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. బెట్టింగ్ యాప్స్ వివాదంపై రానా దగ్గుబాటి క్లారిటీ..
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ మాయలో పడి వేల సంఖ్యలో యువకులు ప్రాణాలు కోల్పోవడంతో తెలంగాణ పోలీసులు వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం మియాపూర్ పీఎస్ పరిధలో 25మందిపై నమోదు నమోదు చేశారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు. -
Nag Ashwin : ఈతరం ప్రేక్షకులకు ఈ సినిమాని చూపించాల్సిందే
నేచురల్ స్టార్ నాని హీరోగా, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’.విజయ్ దేవరకొండ ముఖ్యపాత్ర పోషించగా, మాళవిక నాయర్, రీతు వర్మ హీరోయిన్లు గా నటించారు. స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌లో భాగంగా మార్చి 21న సినిమాని గ్రాండ్‌గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్… -
Nag Ashwin: నాని – విజయ్ దేవరకొండ వివాదాలపై నాగ్ అశ్విన్ రియాక్షన్..
సినిమా పరిశ్రమలో రూమర్స్ రావడం, హీరోల మధ్య అనుకోని గాసిప్స్ వైరల్ కావడం కామన్. గత కొంత కాలంగా నేచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మధ్య విబేధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతూనే ఉంది. వీరి ఫ్యాన్స్ మధ్య జోరుగా కానీ తాజాగా ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ మధ్య నెలకొన్న సందేహాలకు తెరపడింది. -
Exclusive : మరక తొలగించుకునే ప్రయత్నంలో విజయ్ దేవరకొండ
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు తో మంచి గుర్తింపు తెచ్చుకున్నఈహీరో అర్జున్ రెడ్డి తో టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచాడు. ఇక గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు ఏవి మనోడికి ఆ రేంజ్ సక్సెస్ ను ఇవ్వలేదు. డియర్ కామ్రేడ్ బాగున్నప్పటికి కమర్షియల్ గా నష్టాలు తెచ్చింది. ఇక వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ లు ఒకదానికి… -
Dil Raju : విజయ్ దేవరకొండ ‘ రౌడీ జనార్ధన్’
విజయ్ దేవరకొండ హీరోగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలు మిగిల్చింది. ఆ నష్టాలు తీర్చేందుకు దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. గతేడాది మే నెలలో దిల్ రాజు నిర్మాణంలో సినిమాను ప్రకటించాడు విజయ్ దేవరకొండ.కానీ అప్పటినుండి అలా సాగుతూఉంది ఈ సినిమా. Also…
తాజావార్తలు
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!