Anasuya : విజయ్ దేవరకొండతో గొడవ.. మీడియాదే తప్పంటూ అనసూయ షాకింగ్ కామెంట్స్..
- విజయ్ దేవరకొండతో గొడవ పై స్పందించిన అనసూయ
- మీడియాదే తప్పంటూ అనసూయ షాకింగ్ కామెంట్స్
- సింబా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనసూయ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anasuya Comments on Vijay Deverakonda Issue: అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి సంపత్ నంది కధ అందించారు. ఈ సినిమాకి మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. బుధవారం నాడు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించగా ఈ కార్యక్రమంలో అనసూయకు విజయ్ దేవరకొండతో ఉన్న ఇబ్బందుల నుంచి ప్రశ్న ఎదురైంది. ట్రైలర్లో విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడు అనే డైలాగ్ ఉంది ఆ డైలాగ్ వింటే మీకూ విజయ్ దేవరకొండకు మధ్య జరిగిన గొడవ గుర్తొచ్చింది ఆ గొడవ సమస్య పోయినట్లేనా అని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు. అయితే తాను అలాంటి విషయాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకోవడం లేదని అనసూయ చెప్పుకొచ్చింది.
Mahesh – Rajamouli: కాస్కోండ్రా అబ్బాయిలూ.. ఇక డైరెక్ట్ ఎటాక్!
Also Read
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
- G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
- Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
ఒక సినిమా ద్వారా ఎలా అయితే మెసేజ్ ఇవ్వాలనుకుంటామో నేను కూడా అప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను. ఇలా చేయడం స్టేజ్ మేనేర్స్ కాదు అని చెప్పాలనుకున్నాను అంత కుమించి ఏమీ లేదు. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఒకచోటకు వెళ్ళినప్పుడు మన మీద ఫోకస్ ఉంటుంది, లైమ్ లైట్ లో ఉన్నాము అనుకున్నప్పుడు చాలా పద్ధతిగా ఉండాలి. ఆ పద్ధతి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కానీ అది మితిమీరితే అందరికీ తెలుస్తుంది. నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అది మీకు ఎందుకు తప్పనిపించలేదు ? మీ అందరికీ ఎప్పుడో ఒకసారి అడుగుదామనుకుంటాను. మీరందరూ మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. అది మీ తప్పే మళ్ళీ మీరే నన్ను టార్గెట్ చేస్తున్నారు అన్నట్లు ఆమె మాట్లాడారు. అయితే సదరు జర్నలిస్ట్ ఇదే విషయం గురించి మేము విజయ్ ని కూడా అడిగాము అంటే సరే ఇప్పుడు అది ఎందుకులే వదిలేద్దామని అనసూయ కామెంట్ చేసింది.
- Tags
- Anasuya
- Vijay Deverakonda
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!