Tammareddy Bharadwaj: ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విషయం పూరి జగన్నాథ్- డిస్ట్రిబ్యూటర్ల వివాదం. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకున్న విషయం విదితమే.
Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో ప్రస్తుతం లైగర్ ప్లాప్ తో కొద్దిగా గ్యాప్ తీసుకుంటున్న విషయం తెల్సిందే. లైగర్ సినిమాతో హిందీలో అడుగుపెట్టిన విజయ్, బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటడానికి చాలానే కష్టపడ్డాడు.
Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవలే లైగర్ సినిమాతో భారీ పరాజయాన్ని చవిచూసిన విషయం విదితమే. విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఘోర పరాజయం నుంచి ఇంకా తేరుకున్నట్లు లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అటు పూరీకి, ఇటు విజయ్‌కు పూర్తిగా నిరాశ పరిచింది. ఆగస్ట్ 25వ తేదీన ‘లైగర్’ విడుదలైంది. ఈ సినిమా పరాజయం విజయ్ దేవరకొండకు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఆ తర్వాత విజయ్ ఏ పబ్లిక్ వేదికలో కనిపించలేదు. తాజాగా ‘ప్రిన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మెరిశాడు. అయితే తన రెగ్యులర్…
Vijay-rashmika: గీతా గోవిందం చిత్రం రష్మిక మందన్న దశ తిరిగిందనే చెప్పాలి. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇటీవల కాలంలో ఎక్కువగా బాలీవుడ్ పై ఫోకస్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది.
ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను జారవిడిచాడు. అందులో రౌడీహీరో తీవ్రమైన శిక్షణా సెషన్‌లను చూడవచ్చు. ఈ వీడియోలో విజయ్ తన స్టంట్స్ చేసే విధానాన్ని పరిపూర్ణంగా చూపించాడు.