VD12: లైగర్ సినిమా భారీ పరాజయం తరువాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ హడావిడి కొంచెం తగ్గిందనే చెప్పాలి. లైగర్ విజయ్ ను ఎంత ముంచింది అంటే.. ఒకపక్క పేరు, ఇంకోపక్క డబ్బు మొత్తం కొట్టుకుపోయేలా చేసింది. దీంతో విజయ్ కెరీర్ కు కొద్దిగా బ్రేక్ పడింది.
VD 12 : రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ఆఖరి చిత్రం లైగర్ ఎంతటి డిజాస్టర్ గా నిలిచిందో తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అంచనాలన్నీ తలకిందులు చేసింది. ఆశగా ఎదురు చూసిన ఫ్యాన్స్ కు భారీ నిరాశే ఎదురైంది. విజయ్ కెరీర్లోనే ఈ సినిమా మర్చిపోలేని మచ్చగా మిగిలిపోతుంది.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే మయోసైటిస్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత.. నేడు తన 36 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఉదయం నుంచి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Kushi Movie : చైతుతో బ్రేకప్ తర్వాత హీరోయిన్ సమంత సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టారు. తన సినీ కెరీర్లో తొలిసారిగా పౌరాణిక పాత్ర చేసిన శాకుంతలం ఇటీవలే రిలీజ్ అయింది.
Vijay-Rashmika: గీత గోవిందం సినిమాతో అభిమానుల మనసులను గెలుచుకున్నజంట విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య రొమాన్స్ అయితే అప్పట్లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ఈ చిత్రం తర్వాతే రష్మిక తన ఎంగేజ్ మెంట్ ను కూడా క్యాన్సిల్ చేసుకుంది. దీనికి కారణం విజయ్ దేవరకొండనే అని రూమర్స్ వచ్చాయి.
Khushi: మహానటి తరువాత విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషీ. నిన్ను కోరి, మజిలీ వంటి అందమైన సకుటుంబ ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
ఈ యేడాది ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యాయి. మరో రెండు డజన్ల చిత్రాలు వివిధ దశలలో ఉన్నాయి. ఇదిలా ఉంటే... సెప్టెంబర్ నెల ఫస్ట్ అండ్ లాస్ట్ వీకెండ్స్ లో తెలుగు పాన్ ఇండియా మూవీస్ థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడుతోంది. ఇక ఈ మధ్యనే షూటింగ్స్ లో పాల్గొనడానికి కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే సిటాడెల్ సిరీస్ కోసం సామ్ ముంబైలో అడుగుపెట్టేసింది.
అనారోగ్యం నుంచి కాస్త కోలుకోని తిరిగి సినిమాల షూటింగ్స్ కి అటెండ్ అవుతున్న సమంతా… విజయ్ దేవరకొండతో నటిస్తున్న ‘ఖుషి’ సినిమా సెట్స్ లో జాయిన్ అవ్వనుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఖుషి’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ప్యూర్ లవ్ స్టొరీ. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఖుషీ మూవీకి సమంతా డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేకపోవడంతో మేకర్స్, ఖుషీ షూటింగ్ ని వాయిదా వేశారు. ఇక సామ్…