‘అలా నిన్ను చేరి’, ‘సన్నీ లియోన్ మందిర’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విజన్ మూవీ మేకర్స్, తమ మూడో చిత్రంగా ‘సుమతీ శతకం’ను తీసుకొస్తోంది. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో, కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌తో ఎం. ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి, సైలీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం, యువతను ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది.…