Nayan- Vignesh: లేడీ సూపర్ స్టార్ నయనతార- విగ్నేష్ శివన్ అభిమానులకు శుభవార్త చెప్పారు. తామిద్దరం కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యినట్లు చెప్పుకొచ్చారు. అదేంటి.. నాలుగు నెలలు కూడా కాకుండానే ఎలా అయ్యింది అని ఆశ్చర్యపోతున్నారు.
Nayanthara: కోలీవుడ్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ ప్రస్తుతం భార్యాభర్తల బంధాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే పెళ్లి పీటలు ఎక్కిన ఈ జంట హానిమన్ ను త్వరగా ముగించుకొని ఎవరి కెరీర్ లో వారు బిజీగా మారిపోయారు.
Nayanthara: కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి గురించి వెయ్యి కళ్లతో ఎదురుచూసిన విషయం విదితమే. ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ లో నయన్ కోరుకున్న ప్రియుడు విగ్నేష్ తో పెళ్లి పీటలు ఎక్కింది.
Nayan and Vignesh Marriage : నయనతార విఘ్నేష్ శివన్ నెట్‌ఫ్లిక్స్ సంస్థకు 25 కోట్లు కట్టాలట. ఈ మేరకు ఆ సంస్థ నుంచి నోటీస్ లు కూడా వచ్చినట్లు సమాచారం. అంత మొత్తం ఎందుకంటే అది నెట్ ఫ్లిక్స్ వారికి చెల్లించిన సొమ్మే. గత నెల 9వ తేదీన నయన్, విఘ్నేష్ పెళ్ళి మహాబలిపురంలో వైభవంగా జరిగింది. ఆ పెళ్ళికి సంబంధించిన వీడియో స్ట్రీమింగ్ హక్కులను ఈ జంట నెట్ ఫ్లిక్స్ కి 25 కోట్లకు…
తిరుమలలో ఫోటోలు దిగడంతో పాటు మాడవీధుల్లో చెప్పులతో నడవడంతో నయనతార దంపతులు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే! ఆచారాలకు విరుద్ధంగా నయా దంపతులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ వర్గాలు సహా టీటీడీ పాలకమండలి సైతం మండిపడ్డాయి. ఈ నేపథ్యంలోనే విఘ్నేశ్ శివన్ ముందుకొచ్చి, తమ ప్రవర్తనపై వివరణ ఇచ్చాడు. అలాగే క్షమాపణలు చెప్పాడు కూడా! ‘‘శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకోవాలని అనుకున్నాం, కానీ కుదరని పక్షంలో చెన్నైలో వివాహం చేసుకున్నాం. వివాహం తర్వాత…
పెళ్లి అయ్యిన ఆనందం 24 గంటలు కూడా లేకుండా పోయింది లేడీ సూపర్ స్టార్ నయనతారకు.. నిన్న గురువారం ప్రియుడు విగ్నేష్ శివన్ తో నయన్ మూడు ముల్లు వేయించుకున్న విషయం విదితమే.. ఇక పెళ్లయిన తెల్లారే స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుపతికి వచ్చి ఇరుక్కుపోయారు నవ దంపతులు .. తిరుమల ఆచారాలను పక్కన పెట్టి నయన్ మాడ వీధుల్లో చెప్పులతో నడవడం, ఫోటో షూట్ నిషేధమని తెలిసినా ఫోటోలు దిగడంతో హిందూ వర్గాలు మండిపడ్డాయి.. యనేత…
దేవాలయాలు అనేవి ఎంతో పవిత్రతతో కూడుకున్నవి.. అక్కడికి వెళ్లేవారు ఎంతో పవిత్రతతో వెళ్లాలి. ముఖ్యంగా హిందూ దేవాలయాలలో ఎన్నో ఆచారాలు, కట్టుబాట్లు ఉంటాయి.. అలాంటి దేవాలయాల్లో ఎవరు ఎటువంటి తప్పు చేసిన హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లే.. తాజాగా కొత్త పెళ్లి కూతురు నయన్.. హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని మందిపడుతున్నారు పలువురు హిందూ వర్గ సభ్యులు.. ఆమె అంత తప్పు ఏం చేసింది అంటే.. హిందువులకు పరమ పవిత్రమైన శ్రీనివాసుని దేవాలయంలో చెప్పులతో నడిచింది.. కోలీవుడ్ లవ్ బర్డ్స్…