ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫారం ఆహాలో క్రమం తప్పకుండా కొత్త షోలు, సినిమాలను అందిస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలో మరో కొత్త సినిమా ప్రెకషకుల ముందుకి తీసుక రాబోతోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్‌ల ‘విద్యా వాసుల అహం’ మే 17 నుండి ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మణికాంత్ జెల్లీ నిర్మించిన ఈ చిత్రంను లక్ష్మీ నవ్య, రంజీత్ కుమార్ లు నిర్మించారు. Also read: Mehreen Pirzada: నకిలీ వార్తలను…
యంగ్ హీరో రాహుల్ విజయ్ సరసన జీవిత, రాజశేఖర్ కుమార్తెలు శివానీ, శివాత్మిక నటించారు. అందులో ఒక సినిమా డిసెంబర్ లో వస్తుండగా, మరొకటి జనవరిలో విడుదల కానుంది.
సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాలతో వారసుల మూవీ ఒకటి పోటీ పడబోతోంది. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన 'విద్య వాసుల అహం' మూవీ సైతం జనవరి 14న సంక్రాంతి కానుకగా రాబోతోంది.