Pitapuram Municipal Results: పిఠాపురంలో సత్తా చాటిన రెబల్స్.. ఏకంగా 7 వార్డుల్లో విజయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pitapuram Municipal Results: కాకినాడ జిల్లాలోని పిఠాపురం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో రెబల్ అభ్యర్థులు సత్తా చాటారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో మొత్తం ఏడు వార్డులను స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన రెబల్స్ కైవసం చేసుకున్నారు. వీరిలో ఐదుగురు జనసేన రెబల్ అభ్యర్థులు కాగా, ఇద్దరు వైసీపీ రెబల్ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే, పిఠాపురం మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా, ఇప్పటివరకు 27 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో జనసేన పార్టీ 14 వార్డులను గెలుచుకుంది. ఇందులో 11 వార్డుల్లో విజయం సాధించగా, మరో మూడు వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థులు (రెబల్స్) ఏడు వార్డుల్లో గెలుపొందారు. ఇక తెలుగుదేశం పార్టీ నాలుగు వార్డుల్లో విజయం సాధించగా, బీజేపీ ఒక వార్డు, వైసీపీ ఒక వార్డును కైవసం చేసుకున్నాయి. మొత్తంగా ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో జనసేన ఆధిక్యం కొనసాగుతుండగా, రెబల్ అభ్యర్థులు కూడా గణనీయమైన ప్రభావం చూపారు. అయితే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గం కావడంతో పిఠాపురం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా గమనిస్తున్నారు..
Also Read
- Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
- Off The Record: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పిఠాపురంలో ఆసక్తికర రాజకీయాలు..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Pitapuram Municipal Results: పిఠాపురంలో సత్తా చాటిన రెబల్స్.. ఏకంగా 7 వార్డుల్లో విజయం..!
-
Radhika Apte: అప్పుడు ఓడ మల్లన్న.. ఇప్పుడు బోడి మల్లన్న
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Pune: ప్రతీ దీపావళికి 10 తులాల బంగారం డిమాండ్.. వేధింపులతో వివాహిత మృతి..!
-
Thummidihatti Barrage : తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ ఫోకస్.. మహారాష్ట్రతో చర్చలకు ఆదేశం
ట్రెండింగ్
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!