Pat Cummins: కమిన్స్ డ్యాన్స్ ఎలా చేస్తున్నాడో చూడండి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో పాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. కమిన్స్ ప్రదర్శనతో పాటు, చాలా ముఖ్యాంశాల్లో నిలుస్తున్నాడు. తాజాగా.. కమిన్స్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో పాట్ కమిన్స్ దేశీ స్టైల్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు.
Lucky Boy: కాస్త ఆలస్యమైనా పిల్లడు ఉండేవాడు కాదు.. వైరల్ వీడియో..
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
వైరల్ వీడియోలో.. షాహిద్ కపూర్ మరియు కృతి సనన్ నటించిన ‘తేరీ బాటన్ మే ఉల్జా జియా’చిత్రంలోని లాల్ పీలీ అఖియాన్ పాటకు పాట్ కమ్మిన్స్ డ్యాన్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఒక వినియోగదారు ‘X’లో షేర్ చేశారు. కాగా.. ఈ వీడియోను ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు. అంతేకాకుండా.. లక్షలాది మంది లైక్ చేశారు. ప్రపంచ ఛాంపియన్ కెప్టెన్ స్టెప్పులు వేయడంతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
AP Weather: ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్.. రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు
ఈ వీడియో లక్నోతో ఆడిన మ్యాచ్‌కి ముందుది. ఈ వీడియోలో కమిన్స్ డ్యాన్స్ చూసి ప్రశంసిస్తుండగా, మంచి స్టెప్పులేశాడని కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ విజయంతో హైదరాబాద్ ప్లేఆఫ్స్ వైపు మరో అడుగు వేసింది.
Pat Cummins dancing on a Bollywood song wasn't on my Bingo Card 😂😂👏👏👏 pic.twitter.com/OZgP6qtJ8G
— aman (@bilateral_bully) May 8, 2024
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!