ట్రంప్ మీద ఎటాక్‌పై సెటైర్‌లా ఉన్న ఈ వీడియోపై భారీగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంట్లో ఓ చిన్నారి .. డొనాల్డ్ ట్రంప్ పాత్రను పోషించాడు. పోడియం దగ్గర మాట్లాడుతున్న టైంలో బుల్లెట్ తగలగానే, చిన్నారితో పాటు అక్కడే ఉన్న సెక్యూరిటీ కింద దాక్కున్నట్లు ఆ వీడియోలో చిత్రీకరించారు.