From Mother New Born Gets Dengue Due to Vertical transmission in Kolkata: కోల్‌కతాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ప్రెగ్నెన్సీ టైంలో తల్లికి డెంగ్యూ రావడంతో నవజాత శిశువుకు కూడా NS1 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇలా తల్లి నుంచి బిడ్డకు వైరస్ సోకడం చాలా అరుదుగా జరుగుతుంది. దీనిని వర్టికల్ ట్రాన్స్ మిషన్ అంటారు. అంటే తల్లి నుంచి వచ్చే స్రవాలు (పాలు పట్టడం, ఇతర మార్గాలు) ద్వారా బిడ్డకు వైరస్,…