కొంత విరామం తర్వాత నటుడు వేణు తొట్టెంపూడి, మాస్ మహారాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ తో తిరిగి వెండితెరపై సందడి చేయబోతున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వేణు చాలా కీలకమైన పాత్రను పోషించారు. ఆయన క్యారెక్టర్ పోస్టర్ ను బుధవారం నిర్మాతలు విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సీఐ మురళిగా వేణు కాస్త సీరియస్ గా కనిపిస్తున్నారు. ఈ పాత్ర దాదాపు…