What the Fish: క్రేజీగా వెన్నెల కిశోర్ ఫస్ట్ లుక్.. వాట్ ది ఫిష్ మాస్టారూ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vennela Kishore Look From What the Fish Released: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సినిమాలకి చాలా గ్యాప్ తీసుకున్నారు. ఎట్టకేలకు అయన మంచి కం బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఒకరకంగా క్రేజీ ప్రాజెక్ట్ గా భావిస్తున్న ‘వాట్ ది ఫిష్’ తో కమ్ బ్యాక్ ఇవ్వనున్నారు. నూతన దర్శకుడు వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కథ , స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు. ‘వాట్ ది ఫిష్’ ‘మనం మనం బరంపురం’ అనే సినిమా ట్యాగ్ లైన్ తో హై ప్రొడక్షన్ వాల్యూస్, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. పాన్-ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని 6ix సినిమాస్ బ్యానర్ల మీద విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మనోజ్ ని విభిన్న గెటప్‌లలో ప్రజెంట్ చేస్తూ ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న వెన్నెల కిశోర్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.
Mansion 24: దెయ్యాలు ఉన్నాయంటే నమ్మను కానీ ‘మాన్షన్ 24’ చూస్తే భయమేసింది: సత్యరాజ్
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ఫస్ట్ లుక్ పోస్టర్ లో సీరియస్ లుక్ లో చేతిలో ఓ పెద్ద రంపం మెషెన్ తో చాలా క్రేజీగా కనిపిస్తున్నారు. బ్యాగ్ గ్రౌండ్ లో కరెన్సీ నోట్లు గాల్లో ఎగరడం సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచేస్తోంది. ఇక ఈ పోస్టర్ చూస్తేనే ఈ సినిమాలో వెన్నెల కిశోర్ పాత్ర చాలా క్రేజీ గా ఉంటుందని అర్ధమౌతుంది. ఈ సినిమా అడ్వెంచరస్ షూటింగ్ టొరంటో నగరం, కెనడాలోని వివిధ ప్రదేశాలలో జరిగిందని ఇనిమ కోసం ప్రతిభావంతులైన నటీనటులు, టెక్నికల్ టీం పని చేస్తుందని అధికారిక ప్రకటన విడుదల చేసింది యూనిట్. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వివిధ భాషల్లో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మనోజ్ మంచు, వెన్నెల కిశోర్ మినహా ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయాలు సినిమా యూనిట్ రివీల్ చేయలేదు.
My AVATAR in #WhatTheFish 🤩🙈..Thanks to @afilmbyv 😁
Exploding soon on the big screens 💥@afilmbyv 🎥@HeroManoj1 #Varun @6ixCinemas #VishalBezawada #SuryaBezawada #Shaktikanth @prosathish pic.twitter.com/XW8gy38jQj
— vennela kishore (@vennelakishore) October 16, 2023
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!