Vennela Kishore: కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి.. హీరోగా మారిన వారు చాలామంది ఉన్నారు. బ్రహ్మానందం దగ్గరనుంచి ఈ మధ్య కామెడీతో అదరగొడుతున్న వైవా హర్ష వరకు.. హీరోగా చేసినవారు ఉన్నారు. అయితే ఇలా కమెడియన్స్ గా వచ్చిన వారిలో హీరోగా సక్సెస్ అందుకున్నా.. కంటిన్యూ చేస్తున్నవారు లేరు అని చెప్పాలి. బ్రహ్మానందం రెండు,మూడు సినిమాలు హీరోగా ప్రయత్నించాడు. కానీ, ఆయనకు సెట్ అవ్వలేదు. ఆ తరువాత సునీల్ ప్రయత్నించాడు.. అతని కెరీర్ ఇప్పుడు ఎలా ఉందో…