డైరెక్టర్ వెంకీ అట్లూరి గురించి నటుడు మాణిక్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా లక్కీ భాస్కర్ అనే సినిమా రూపొందింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నాగ వంశీ తో కలిసి fortune 4 సినిమాస్ బ్యానర్ మీద సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. సినిమా ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. ప్రీమియర్స్ నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ మొదలైంది.…