టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా సైంధవ్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జేఈర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వెంకీ 75 కలియుగ పాండవులు టు సైంధవ్ పేరుతో మేకర్స్ స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించారు.ఈ వేడుకకు చిరంజీవి చీఫ్ గెస్టుగా విచ్చేసారు. అలాగే నాని, ఆండ్రియా, రుహానీ శర్మ మరియు డైరెక్టర్ శైలేష్ కొలనుతోపాటు పలువురు తారలు ఈ ఈవెంట్ లో సందడి చేశారు.వెంకీ 75 కార్యక్రమంలో తన మొదటి…
Celebrating Venky 75 with Never Before Event in the History of Telugu Cinema on 27th December: విక్టరీ వెంకటేశ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం సైంధవ్, హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తోంది సైంధవ్ టీం. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ…
స్టార్ లీగ్ లో నుంచి పూర్తిగా అవుట్ అయిపోయి, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉండి, ఇక హిట్ చూడలేడు ఏమో అనే స్థాయికి వెళ్లిపోయిన కమల్ హాసన్ ని మళ్లీ టాప్ హీరోగా నిలబెట్టింది ‘విక్రమ్’ సినిమా. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజులో హిట్ అయ్యి నాలుగు వందల కోట్లని రాబట్టింది. భారి ఫ్లాప్స్ లో ఉన్న కమల్, నాలుగు వందల కోట్లు రాబడతాడు అని ఎవరూ…
విక్టరీ అనే పదాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న ఏకైక హీరో దగ్గుబాటి వెంకటేష్. మల్టీస్టారర్ సినిమాలు, F2, F3, వెంకీ మామ లాంటి కామెడీ సినిమాలు చేస్తున్న వెంకటేష్ లోపల గణేష్, ఘర్షణ, జయం మనదేరా లాంటి కమర్షియల్ సినిమాలని చేసిన మాస్ హీరో ఉన్నాడు. చాలా అరుదుగా మాస్ హీరోని బయటకి తీసే వెంకటేష్, తన 75వ సినిమాకి క్లాస్ నుంచి మాస్ వైపు వచ్చి కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. శ్యాం సింగ రాయ్ లాంటి…