మెగాస్టార్ చిరంజీవి , అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో వెంకటేష్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చే వారం నుంచి సినిమా క్లైమాక్స్‌కు సంబంధించిన ప్యాచ్ వర్క్ షూటింగ్‌ను పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ కీలకమైన షూట్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు…