Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్ అప్ డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి , అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో వెంకటేష్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చే వారం నుంచి సినిమా క్లైమాక్స్‌కు సంబంధించిన ప్యాచ్ వర్క్ షూటింగ్‌ను పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ కీలకమైన షూట్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొననుంది. ప్రస్తుతం సినిమా టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేస్తూ, చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.
Also Read : Varanasi : రాజమౌళి గ్లోబల్ ప్లాన్ లీక్.. థియేటర్లలో ‘వారణాసి’ టీజర్ ప్లాన్ ?
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
ఈ వినోదాత్మక చిత్రంపై చిరంజీవి పూర్తి విశ్వాసంతో ఉన్నారు. గతంలో ఆయన మాట్లాడుతూ, ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఒక పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని, కథ తనకు ఎంతో నచ్చిందని వెల్లడించారు. అంతేకాక, అనిల్ రావిపూడి సన్నివేశాల గురించి చెబుతున్నప్పుడు తాను కడుపుబ్బా నవ్వుకున్నానని, ఈ సినిమా కచ్చితంగా అభిమానులను అలరిస్తుందని మెగాస్టార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను సాహు గారపాటి, మరియు చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తోంది. ప్రేక్షకులకు ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!