ఈమధ్య కాలంలో సినీ దర్శకులు సినిమాల్లో నటిస్తున్న సందర్భాలు ఎక్కువయ్యాయి. అలా కొంతమంది దర్శకులు అయితే పూర్తిగా నటనకే పరిమితమైపోతూ కూడా ఉన్నారు. అయితే, తాజాగా రిలీజ్ అయిన తేజ సజ్జ మిరాయ్ సినిమాలో ఇద్దరు దర్శకులు కనిపించారు. సెన్సిబుల్ సినిమాలు చేస్తాడనే పేరు ఉన్న దర్శకుడు కిషోర్ తిరుమలతో పాటు కంచరపాలెం సినిమా చేసిన డైరెక్టర్ వెంకటేష్ మహా కూడా కనిపించాడు. వీరిద్దరూ ఒకరు పోలీస్ ఇన్స్పెక్టర్‌గా, మరొకరు అతని బాస్‌గా కనిపించారు. Also Read:…
తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే సినిమా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 2025లో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర కోసం నటుడిగా మారిన దర్శకుడు వెంకటేష్ మహాని తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితం శ్రీలంకలో జరిగింది. సుమారు పది రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో…
Venkatesh Maha: C/o కంచరపాలెం సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వెంకటేష్ మహా. ఇక ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఈ డైరెక్టర్ కు వివాదాల్లో ఇరుక్కోవడం అలవాటుగా మారిపోయింది.
Venkatesh Maha again in Salaar Controversy and Decativates Twitter: కొన్నాళ్ల క్రితం C/o కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా KGF 2 ని అవహేళన చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ విషయం పెద్దది కావడంతో అప్పుడు క్షమాపణ కూడా చెప్పడానికి ప్రయత్నించగా విషయం సద్దుమణిగింది. ఇక ఇప్పుడు KGF 2 మేకర్ సలార్ సినిమాకి డంకీ సినిమాకి మధ్య పోటీ ఉన్న క్రమంలో ఆ విషయాన్నీ మళ్ళీ పరోక్షంగా కెలికాడు వెంకటేష్…
Venkatesh Maha: కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు డైరెక్టర్ వెంకటేష్ మహా. ఈ సినిమా అతనికి మంచి విజయాన్ని తీసుకొచ్చి పెట్టింది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సునామీ మామూలుది కాదని చెప్పాలి. ఇప్పటికీ జీవితంలో ఎవరైనా డిప్రెషన్ గా ఉన్నారు అంటే దైర్యం తెచ్చుకోవడానికి ఈ సినిమాలోని ఆశా పాశం సాంగ్ వింటూ ఉంటారు.
Venkatesh Maha Exclusive Interview about Martin Luther King Movie: వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి “మార్టిన్ లూథర్ కింగ్” అనే సినిమాను సమర్పిస్తున్నాయి. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించగా సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. వెంకటేష్ మహా.. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ సినిమాలో…
సుహాస్ హీరోగా నటించిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' ఆడియో హక్కుల్ని సోనీ మ్యూజిక్ సంస్థ దక్కించుకుంది. బన్నీ వాసు, వెంకటేశ్ మహ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు.
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' విడుదలకు సిద్ధమౌతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రబృందం మంగళవారం విడుదల చేసింది.
'రైటర్ పద్మభూషణ్'తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు చేరువైన సుహాస్ ఇప్పుడు 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' లో మల్లిగాడుగా జనాల ముందుకు రాబోతున్నాడు. సమ్మర్ స్పెషల్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది.
టిల్లు వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా ‘బలగం’. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సూపర్బ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ మూవీ అన్ని వర్గాల నుంచి కాంప్లిమెంట్స్ అందుకుంటుంది. లేటెస్ట్ గా బలగం సినిమా సక్సస్ మీట్ ని కూడా చేశారు. ఈ ఈవెంట్ గురించి, ఈ ఈవెంట్ లో హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. KGF సినిమాపై, ఆ సినిమా పేరు…