గత 24 గంటలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒకే ఒక్క టాపిక్ ‘వెంకటేష్ మహా’. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడుతూ KGF సినిమాపై విమర్శలు చేశాడు. సినీ అభిమానులని, KGF హీరో క్యారెక్టర్ ని కూడా ఒక రాంగ్ వర్డ్ తో కామెంట్స్ చేసిన వెంకటేష్ మహాని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రెండు ట్యాగ్స్ క్రియేట్ చేసి మరీ వెంకటేష్ మహాని…
Venkatesh Maha: ఒక సినిమా కొంతమందికి నచ్చుతుంది.. కొంతమందికి నచ్చదు. ఆ సినిమాలో నచ్చిన పాయింట్స్ ను చూసేవారు కొంతమంది అయితే.. నెగెటివ్ పాయింట్స్ ను మాత్రమే ఏరికోరి వెతికి వాటపై కామెంట్స్ చేస్తూ ఉంటారు.
రీసెంట్ గా ఫిల్మ్ మేకర్స్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి కామన్ ఇంటర్వ్యూస్ చెయ్యడం కామన్ అయిపొయింది. అలాంటి ఒక ఇంటర్వ్యూలో నందినీ రెడ్డి, శివ నిర్వాణ, ఇంద్రగంటి మోహన కృష్ణ, వెంకటేష్ మహా, వివేక్ ఆత్రేయలు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ రౌండ్ టేబుల్ గా జరిగిన ఈ ఇంటర్వ్యూ నిన్న యుట్యూబ్ లో రిలీజ్ అయ్యింది. సెన్సిబుల్ సినిమాలు చేసే దర్శకులు… తమ సినిమాల గురించి, తమ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతర దర్శకులు చేసిన సినిమాల…
ఇటీవల విడుదలైన ‘మోడరన్ లవ్ ముంబై’ విజయంతో జోరు మీదున్న ప్రైమ్ వీడియో, జూలై 8న ‘మోడరన్ లవ్ హైదరాబాద్’ ఒరిజినల్ సీరిస్ ను ప్రసారం చేయనుంది. ప్రముఖ నిర్మాత ఎలాహే హిప్టూలా, ఎస్.ఐ.సి. ప్రొడక్షన్స్ ఈ కొత్త తెలుగు అమెజాన్ ఒరిజినల్ సిరీస్‌ని నిర్మించారు. దీనికి షో రన్నర్‌గా నగేష్ కుకునూర్ వ్యవహరిస్తున్నారు. ఇందులోని ఆరు ఎపిసోడ్స్ ను నగేశ్ కుకునూర్, ఉదయ్ కుర్రాల, దేవికా బహుధనం, వెంకటేశ్ మహా రూపొందించారు. వీటిలో నగేశ్ కుకునూర్…
‘ట్రిపుల్ ఆర్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీయార్, రామ్ చరణ్ ఇటీవలే దేశంలోని నాలుగు మూలలు చుట్టివచ్చారు. అంతేకాదు… వివిధ భాషల్లోని ఛానెల్స్ కు ఇంటర్వ్యూలూ ఇచ్చారు. అలా మలయాళ ప్రేక్షకుల కోసం ఇచ్చిన ఇంటర్వూలో ఎన్టీయార్… ‘ఇటీవల కాలంలో తన ఫోన్ లో ఎక్కువ సార్లు విన్న పాట ‘ఆశా పాశం’ మని చెప్పారు. ‘కేరాఫ్ కంచర పాలెం’లోని ఆ పాట అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన ఎన్టీయార్ ఆ…