US: అమెరికా సైన్యం వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అర్ధరాత్రి మెరుపు దాడి చేసి అదుపులోకి తీసుకుంది. కారకాస్‌లోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ టియూనా సైనిక స్థావరంలోని వారి నివాసంలో నిద్రిస్తున్న సమయంలో ఈడ్చుకెళ్లారు. అమెరికా డెల్టా ఫోర్స్ ప్రత్యేక దళాలు, ఎఫ్‌బీఐ సహకారంతో ఇంట్లోకి చొరబడి 30 నిమిషాల్లోపే మడురో దంపతులను బయటకు తీసుకెళ్లాయి. ఈ దాడిలో అమెరికా సైనికులకు ప్రాణనష్టం జరగలేదని వాషింగ్టన్ ప్రకటించింది. కొంతమంది సైనికులు…
US Attacks Venezuela:వెనిజువెలాపై అమెరికా పెద్ద ఎత్తున దాడి చేసింది. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు నికోలాస్ మడురోను పట్టుకున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మడురో భార్యను కూడా అదుపులోకి తీసుకుని అమెరికాలో బంధించినట్లు స్పష్టం చేశారు.తమ దేశ ప్రధానిని అదుపులోకి తీసుకోవడంపై వెనిజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పడ్రినో శనివారం తెల్లవారుజామున స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. విదేశీ సైన్యాల ఉనికిని వెనిజువెలా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని…