Chiken Biryani: నోయిడాకు చెందిన ఓ మహిళకు రెస్టారెంట్ వెజ్ బిర్యానీకి బదులుగా చికెన్ బిర్యానీని అందించింది. పూర్తిగా శాఖాహారి అయిన మహిళ ఏడుస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఛాయా శర్మ అనే మహిళ స్విగ్గీ ద్వారా రెస్టారెంట్ నుంచి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసింది. అయితే, నవరాత్రి సందర్భంగా నాన్-వెజ్ బిర్యానీ వచ్చిందని, ఇది ఉద్దేశపూర్వకంగా రెస్టారెంట్ చేసిందని ఆరోపించింది. Read Also: Vijay-Rashmika : మళ్లీ దొరికేసిన విజయ్, రష్మిక..…
World Biryani Day 2024: ప్రపంచంలోని వివిధ దేశాలలో వివిధ రకాల ప్రత్యేక రుచులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కాలానుగుణంగా ప్రజలు ఆసక్తిని గమనించి వివిధ దేశాల్లో దొరికే వంటకాలను ప్రతి దేశంలో తయారు చేసి విక్రయించేందుకు సిద్ధమైపోతున్నారు. ఇక భారత దేశ ఆహార పద్ధతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనదేశంలో కూడా వివిధ రాష్ట్రాలలో ఒక్కోరకమైన ఆహారం ప్రసిద్ధి చెందింది. ఇలా భారతదేశంలో ముఖ్యంగా ప్రసిద్ధి చెందిన వంటకాల గురించి చెప్పుకోవాలంటే.. బట్టర్…