Vijay Deverakonda VD13 titled as “Family Star” Glimpse Released: స్టార్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు “ఫ్యామిలీ స్టార్” టైటిల్ ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్న ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా ఎస్వీసీ సంస్థలో నిర్మితమవుతున్న 54వ సినిమా. ఫ్యామిలీ…
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. ఖుషి సినిమా మంచి విజయం సాధించింది.ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తన గత సినిమా లైగర్ అట్టర్ ప్లాప్ అయ్యి విజయ్ ఆశలపై నీళ్లు చల్లింది..దీంతో విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తనకు ఎంతగానో కలిసి వచ్చిన లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో విజయ్ సరసన…
Mrunal Thakur: అమ్మాయిలను మేకప్ లేకుండా చూడడం కష్టమే.. హీరోయిన్లును మేకప్ లేకుండా చూడడం మరీ కష్టం అంటున్నారు అభిమానులు. ఒక సినిమాలో హీరోయిన్ అందానికి ఫిదా అయిపోయిన కుర్రకారు.. ఆమె ఒరిజినల్ రూపాన్ని చూసి షాక్ అవుతూ ఉండడం చాలాసార్లు.. చాలామంది హీరోయిన్ల విషయంలో చూస్తూనే ఉంటాం.
ఓవర్ నైట్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా సరైన హిట్ ఖాతాలో వేసుకోలేదు.. ఇటీవల విడుదలైన లైగర్ సినిమా ఆశించిన హిట్ ను అందుకోలేదు.. తాజాగా ఆయన ఖుషి సినిమాలో నటిస్తున్నాడు.. ‘ఖుషి’ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసిన విజయ్ దేవరకొండ ఆ వెంటనే తన కొత్త సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టాడు. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది… గీత గోవిందం వంటి బ్లాక్ బాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై…