Home
Vassishta
Vassishta News
-
Balakrishna: మోక్షజ్ఞ మూవీలో బాలయ్య రోల్ అంతేనా?
Balakrishna: నందమూరి వారసుడు మోక్షజ్ఞ వెండి తెర ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన అభిమానులకు రీసెంట్‌గానే అసలైన గుడ్ న్యూస్ అందింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో దర్శకుడు వశిష్ట కాంబినేషన్లో మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ ఖరారైంది. అయితే ఈ సినిమా అనౌన్స్ అయిన నాటి నుంచి ఒక క్రేజీ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. కొడుకు కోసం నందమూరి బాలకృష్ణ కూడా ఈ సినిమాలో… -
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
Mokshagna: నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో భారీ హైప్ నెలకొంది. ‘బింబిసార’ ఫేమ్ దర్శకుడు వశిష్ట కాంబినేషన్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక అదిరిపోయే సెన్సేషనల్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కేవలం మోక్షజ్ఞను హీరోగా… -
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
Vishwambhara: వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి రెండు చిత్రాలు ఒకదానితో ఒకటి తలపడేలా ఉన్నాయా? ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఇవే ప్రశ్నలు హాట్ టాపిక్‌గా మారాయి. చిరంజీవి నటిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’తో పాటు, ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాకా’ కూడా వచ్చే పండగ సీజన్లో పోటీకి దిగే పరిస్థితులు కనిపిస్తుండటం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిరంజీవి డ్యూయల్ షేడ్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కాకా’ ఇప్పటికే సంక్రాంతి బెర్త్‌ను ఖరారు చేసుకుంది.… -
Mokshagna: బరిలోకి సింబా.. బాలయ్య ఆశీస్సులతో మోక్షజ్ఞ మాస్ ఎంట్రీ!
నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. మోక్షజ్ఞ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ భారీ ప్రాజెక్టును మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. “గుహలోంచి బయటకొచ్చిన కూన.. ఇప్పుడు అడవిలోకి సింహంగా అడుగుపెడుతోంది” (The CUB has left the den. Now, enters the wild as a LION) అంటూ మేకర్స్ ఇచ్చిన పవర్ ఫుల్ క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ‘గాడ్… -
Vishwabhara : సిద్ధమైన ‘విశ్వంభర’ ట్రైలర్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయినప్పటికీ, భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల వల్ల విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. గతంలో విడుదలైన టీజర్‌పై కొన్ని మిశ్రమ స్పందనలు రావడంతో, చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా సీజీ వర్క్‌ను మళ్ళీ రీ-వర్క్ చేయిస్తోంది. అయితే తాజాగా ‘కపుల్ ఫ్రెండ్లీ’… -
Chiranjeevi : వాళ్లనే నమ్ముకుంటున్న చిరంజీవి.. రూటు మార్చేశాడా..?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఒకటి సెట్స్ మీద ఉండగానే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం విశంభర, మన శివశంకర వర ప్రసాద్ గారు మూవీలు షూటింగ్ లో ఉన్నాయి. ఆయన బర్త్ డే సందర్భంగా బాబీతో మెగా 158 మూవీని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మూవీ ఉండనుంది. ఒకసారి గమనిస్తే.. భోళా శంకర్ సినిమా డిజాస్టర్ తర్వాత కేవలం యంగ్… -
Mega Star : మెగా స్టార్ ప్లానింగ్ మాములుగా లేదు.. వచ్చే రెండేళ్లు రఫ్ఫాడించబోతున్నారుగా
70 ప్లస్ అయితే ఏంటీ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటున్నారు మెగాస్టార్. రీసెంట్లీ బర్త్ డే జరుపుకున్న ఈ స్టార్ యంగ్ హీరోలకు పోటీగా జోరు చూపిస్తున్నారు. ఈ టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చానేమో నెక్ట్స్ ఇయర్ బాక్సాఫీసు రప్పాడించేస్తానంటున్నారు. అందుకే ముగ్గురు దర్శకుల్ని డిఫరెంట్ జోనర్లను లైన్లో పెట్టేశారు. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ విశ్వంభర షూటింగ్‌కు ఇప్పటికే గుమ్మడికాయ కొట్టేశారు. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తుంది… -
Vishwambhara Glimpse: బాసూ అదిరింది నీ గ్రేసు.. గూస్బంప్స్ అంతే
దర్శకుడు వశిష్ట రూపొందించిన సోషియో ఫాంటసీ విశ్వంభర సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ల సమర్పణలో భారీ స్థాయిలో నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి రేపు తన జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా, ఆయన అభిమానులకు ‘విశ్వంభర’ టీం మంచి సర్ప్రైజ్ ఇచ్చింది. గ్లింప్స్, సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతూ, ఒక గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తున్నామని చెప్పేసింది. Also Read:Andhra King Taluka : ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ అప్పుడే ఈ గ్లింప్స్… -
Vishwambhara : కీరవాణి ఉండగా భీమ్స్ తో పాట.. కారణం చెప్పిన వశిష్ట
Vishwambhara : వశిష్ట డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర మూవీ స్పీడ్ గా షూట్ జరుగుతోంది. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఓ పాటకు భీమ్స్ ను తీసుకోవడంపై నానా రచ్చ జరుగుతోంది. కీరవాణిని అవమానించారని.. డైరెక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని రకరకాల కామెంట్లు వచ్చాయి. దీనిపై తాజాగా వశిష్ట క్లారిటీ ఇచ్చారు. మేం భీమ్స్ ను కావాలని తీసుకోలేదు. ఈ మూవీ షూట్ లో ఆ పాట కావాల్సివచ్చినప్పుడు కీరవాణి హరిహర… -
Vishwambhara : విశ్వంభర ఆ మూవీకి సీక్వెలా.. వశిష్ట ఏమన్నాడంటే..?
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభరపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటి వరకు రానటువంటి సోషియో ఫాంటసీ లోకం ఇందులో సృష్టిస్తున్నాడు వశిష్ట. ఈ మూవీ గురించి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గన్న వశిష్ట చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. ఇది సోషియో ఫాంటసీ మూవీ కాబట్టి జగదేక వీరుడు-అతిలోక సుందరి మూవీకి సీక్వెల్ అంటూ చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. దానిపై తాజాగా వశిష్ట స్పందించాడు. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!