Mega 157: భోళా శంకర్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ సినిమా తరువాత ఎలాగైనా హిట్ అందుకోవాలని చిరు.. కుర్ర డైరెక్టర్లను నమ్ముకున్నాడు. అందులో భాగంగానే బింబిసార లాంటి హిట్ సినిమా ఇచ్చిన వశిష్ఠతో మెగా 157 మొదలుపెట్టాడు చిరు.