Samantha: ఏం మాయ చేశావే తో ప్రేక్షకులను మాయచేసేసింది సమంత. వరుస హిట్లు కొట్టేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే నాగచైతన్య ప్రేమించి వివాహం చేసుకుంది. కొన్ని కారణాల వల్ల ఇద్దరిమధ్య విబేధాలు వచ్చి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది సమంత.
టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో వెబ్ సిరీస్ లో నటిస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సామ్ ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది.. దీనికోసం గతరాత్రి అమ్మడు ముంబైకి వెళ్ళింది. మీటింగ్ అనంతరం వరుణ్ ధావన్ తో సామ్ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఒక్కసారిగా…