భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 రసవత్తరంగా సాగింది. రాజ్ కోట్ వేదికగా జరిగిన ఈమ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. వరుణ్ చక్రవర్తి మెరుపు బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడినా ఓటమి తప్పలేదు. సిరీస్ పై కన్నేసిన భారత్ కు నిరాశ తప్పలేదు. మూడోటీ20లో భారత్ పై ఇంగ్లాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 09 వికెట్ల…
రాజ్ కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టీ20 జరుగుతోంది. సిరీస్ పై గురిపెట్టిన టీమిండియా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుని ఇంగ్లీష్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 09 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి భారత్ కు 172 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. భారత బౌలర్లలో…
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జోస్ బట్లర్ వంటి డేంజరస్ బ్యాటర్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పేర్కొన్నాడు. కేవలం స్పిన్‌తోనే ఇంగ్లీష్ బ్యాటర్లను ఆపలేమని, బౌన్స్‌తో బంతిని వేసి కట్టడి చేశామన్నాడు. తన బౌలింగ్‌కు 10కి 7 రేటింగ్ ఇచ్చుకుంటా అని, తాను ఇంకా మెరుగవ్వాల్సి ఉందని వరుణ్ చక్రవర్తి చెప్పుకొచ్చాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన…
Varun Chakravarthy Says I Feels nice to be back in the Team India: మూడేళ్ల తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేశానని, ఇది పునర్జన్మలా (రీబర్త్‌డే) భావిస్తున్నట్లు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వెల్లడించాడు. గతంలో ఏం జరిగిందనే దాని గురించి తాను అస్సలు ఆలోచించనని, ప్రస్తుతం ఏం చేయగలం అనే దానిపైనే దృష్టిపెడతా అని తెలిపాడు. రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి ఆడటం కూడా తనకు కలిసొచ్చిందన్నాడు. తదుపరి మ్యాచ్‌లలో నాణ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటా…
భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ సంచనల వ్యాఖ్యలు చేసారు. అతని లాగా పాకిస్థాన్ వీధుల్లో పిలల్లు బౌలింగ్ చేస్తారు అని అన్నాడు. అయితే ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే వరుణ్ మంచి పేరు తెచ్చుకొని.. మొదట శ్రీలంక పర్యటనకు అలాగే ఇప్పుడు ఐసీసీ ప్రపంచ కప్ జట్టులో చోటు దకించుకున్నాడు. కానీ ఈ ఆదివారం భారత్ పాకిస్థాన్ తో ఆడిన మొదటి…