‘వరుడు కావలెను’ వేడుకలో ‘వరుడు’ను గుర్తు చేసిన నాగశౌర్య తన సినిమాకు గెస్ట్ గా హాజరైన అల్లు అర్జున్ తో తనకున్న 12 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ “వరుడు కావలెను” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన నాగ శౌర్య తనకు, ఈవెంట్ కు ముఖ్య అతిథి అల్లు అర్జున్‌కి మధ్య 12 ఏళ్ల నాటి బంధాన్ని…
ఫ్యామిలీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ విచ్చేశారు. అయితే అల్లు అర్జున్ నే ఎందుకు గెస్ట్ గా పిలిచారు ? అనే డౌట్ ఎవరికన్నా వచ్చిందా?… ఆ డౌట్ వచ్చిన వాళ్ళ కోసం సమాధానం ఇచ్చాడు త్రివిక్రమ్. “వరుడు కావలెను” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసిన త్రివిక్రమ్ ఈ వేడుకకు బన్నీనే ఎందుకు గెస్ట్…
నాగ శౌర్య మరియు రీతూ వర్మ నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ “వరుడు కావలెను”. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ “వరుడు కావలెను” టీజర్, ట్రైలర్, ఎల్లో కలర్, ఎడిటర్ నవీన్ నూలి, నిర్మాతలు నాగ వంశీ, చిన్నబాబు, మ్యూజిక్ కంపోజర్ థమన్ వంటి సినిమా కోర్ టీమ్ తనకు ‘అల వైకుంఠపురములో’…