IRCTC Super APP: ప్రతిరోజూ భారతీయ రైల్వే వ్యవస్థ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. సుదూరాలకు రైలులో ప్రయాణించాలంటే తప్పనిసరిగా టికెట్ బుక్ చేసుకోవాలి. అందుకుగాను ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ టిక్కెట్ల బుకింగ్ కోసం ఉపయోగించబడుతుంది. ఇకపోతే, రైలు లైవ్ లొకేషన్ స్థితిని తెలుసుకోవడానికి, అలాగే ఇతర సేవల కోసం మీరు వేర్వేరు యాప్‌లను ఉపయోగించాలి. ఈ సమస్యలను చెక్ చేయడానికి ఐఆర్‌సీటీసీ కొత్త సూపర్ యాప్‌ని పరిచయం చేయబోతోంది. ఈ అప్లికేషన్ ద్వారా అన్ని…