Gangavva Panchangam: తెలుగు లోగిళ్లలో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.. గుమ్మానికి మామిడాకుల తోరణాలు! వంటింట్లో పులిహోర భక్ష్యాలు! షడ్రుచుల కలబోతగా పచ్చడి ఆరగింపులే కాదు.. మన పండుగలకు ఆది పండుగైన ఉగాది రోజు.. పంచాంగ శ్రవణాలకు ప్రముఖ స్థానం ఉంది.. ఏ రాశివారికి ఎలా ఉండబోతోంది.. ఆదాయ వ్యయాలు, అవమాన, రాజ్యపూజ్యాల బేరీజులు.. ఇలా ఏడాది పాటు ఉలా ఉండబోతోంది అనేది పంచాగ శ్రవణంలో చెబుతున్నారు.. ఇక, మన సినిమా స్టార్స్ పంచాంగం…
భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి భక్తులు పోటెత్తుతున్నారు. కార్తిక సోమవారం సందర్భంగా నిన్న ఎన్టీఆర్ స్టేడియం భక్తజన సంద్రంగా మారింది. భక్తి టీవీ కోటిదీపోత్సవం-2022 మొదటి రోజు శంఖారావంతో ప్రారంభమైంది..
Saranga Dariya Episode-07: జానపద గాయకులకు బంగారు అవకాశం కల్పిస్తోంది సారంగ దరియా . ఈ వినూత్న కార్యక్రమం ద్వారా వెలుగులోకి రాని అనేక జానపద గీతాలకు వనిత టీవీ ప్రాచుర్యం కల్పిస్తోంది. ఏడో ఎపిసోడ్‌కు చేరుకున్న ఈ కార్యక్రమం అద్భుతమయిన సెట్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రముఖ యాంకర్ శ్రీముఖి అభినయం, సెన్సాఫ్ హ్యూమర్ హైలైట్ అని చెప్పాలి. ఆధునిక జీవితంలో జానపదాలను ఎవరూ మరిచిపోకుండా.. జానపదాల గతుల్ని.. సంగతుల్ని మీ ముందుకు తెస్తోంది. శ్రావ్యమయిన అచ్చతెలుగు…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ వనిత టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా సెల్వమణి ముచ్చటించారు. ఇది వనిత టీవీకి ప్రత్యేకం. ఓ సాధారణ మహిళ మంచి డాక్టర్ అవుతుంది. ఓ సాధారణ మహిళ గవర్నర్ గా మారి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మహిళలు అన్ని రకాల బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. తన తల్లి తనకు స్ఫూర్తి…