Saranga Dariya Episode-07: ఆకట్టుకుంటున్న జానపద గీతాలు
By Ramesh Nalam
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saranga Dariya Episode-07: జానపద గాయకులకు బంగారు అవకాశం కల్పిస్తోంది సారంగ దరియా . ఈ వినూత్న కార్యక్రమం ద్వారా వెలుగులోకి రాని అనేక జానపద గీతాలకు వనిత టీవీ ప్రాచుర్యం కల్పిస్తోంది. ఏడో ఎపిసోడ్‌కు చేరుకున్న ఈ కార్యక్రమం అద్భుతమయిన సెట్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రముఖ యాంకర్ శ్రీముఖి అభినయం, సెన్సాఫ్ హ్యూమర్ హైలైట్ అని చెప్పాలి. ఆధునిక జీవితంలో జానపదాలను ఎవరూ మరిచిపోకుండా.. జానపదాల గతుల్ని.. సంగతుల్ని మీ ముందుకు తెస్తోంది. శ్రావ్యమయిన అచ్చతెలుగు జానపదాలు సారంగ దరియా ద్వారా మిమ్మల్ని ఎంతగానో అలరించనున్నాయి. ప్రతివారం ఈ ఎపిసోడ్ మిస్ కాకుండా చూడండి.
Also Read
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!