కేరళలో ఇటీవలే వలన్‌చెరిలో ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎన్నికల్లో విజయం తరువాత పినరయి విజయన్ వర్గం ఓ పెద్ద హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. విష్ణు ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన హోర్డింగులో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. పినరయి విజయన్‌ను భగవంతునితో పోలుస్తూ హోర్డింగులు ఏర్పాటు చేశారు. పినరయి విజయన్ ఫోటోతో పాటుగా కింద భగవంతుడు ఎవరని మీరు ప్రశ్నిస్తే ఆహారం అందించేవారని చెబుతారు అని రాసి ఉన్నది. దీనిపై ఎల్డీఎఫ్ స్పందించింది.…