Nithin: టైటిల్ చూసి ఏంటి నిజమా నితిన్ భార్యకు విడాకులు ఇవ్వనున్నాడా..? అని కంగారుపడకండి. రియల్ లైఫ్ లో మాత్రం కాదు.. రీల్ లైఫ్ లో.. అదేనండి తన కొత్త సినిమాలో. మాచర్ల నియోజకవర్గం సినిమాతో ఈమధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ భారీ పరాజయాన్ని అందుకున్నాడు.
NITHIIN32: మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ కు నిరాశే మిగిలింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
NTR: చిత్ర పరిశ్రమలో ఒక హీరోను అనుకోని కథ రాసుకోవడం.. కొన్ని కారణాల వలన వేరే హీరోలతో తీయడం డైరెక్టర్స్ కు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ.. సినిమా రిలీజ్ అయ్యాకా హిట్, ప్లాప్ ను పక్కన పెడితే ఈ హీరో బదులు ఆ హీరో చేసి ఉంటే సినిమా ఎలా ఉండేదో అనే ఆలోచన వస్తూ ఉంటుంది.
యంగ్ హీరో నితిన్ “మాచర్ల నియోజకవర్గం” సినిమా షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ఎస్ఆర్ శేఖర్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్-ప్యాక్డ్ మాస్ ఎంటర్‌టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత నితిన్ చేయనున్న సినిమా “పవర్ పేట” అంటూ ప్రచారం జరిగింది. ఈ మాస్ ఎంటర్‌టైనర్ కు గీత రచయిత న�