మెగా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయిన వైష్ణవ్ తేజ్ మొదటి చిత్రంతోనే అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన తొలి చిత్రం “ఉప్పెన” బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇప్పుడు వైష్ణవ్ రెండవ సినిమాపై దృష్టి పెట్టారు. ఇది చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. వైష్ణవ్ తేజ్ రెండవ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం “కొండపొలం” నవల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ లేడీ లీడ్…