Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
Vaibhav Sooryavanshi: ముంబై మ్యాచ్‌లో వైభవ్ మ్యాజిక్.. ఖాతాలోకి మరో రికార్డు.!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో చేర్చుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్ లో క్యాచ్ అందుకున్న వైభవ్, ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులో క్యాచ్ పట్టిన ఫీల్డర్‌గా చరిత్రలోకి ఎక్కాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 205 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్… -
Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్‌కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026లో అద్భుతాలు చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు దిగ్గజ క్రికెటర్లు ఈ 15 ఏళ్ల కుర్రాడి విధ్వంసకర బ్యాటింగ్‌ను కొనియాడగా.. తాజాగా ఈ లిస్టులో వెస్టిండీస్ లెజెండరీ బ్యాటర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కూడా చేరిపోయాడు. వైభవ్ పవర్ హిట్టింగ్‌ను చూసి తాను ఆశ్చర్యపోతున్నానని, రోజురోజుకు అతడికి అభిమానిగా మారిపోతున్నా అని చెప్పాడు. వైభవ్ లాంటి టాలెంట్ చాలా అరుదుగా పుడుతుందని పేర్కొన్నాడు.… -
Justin Langer: ఇప్పుడే ఇలా ఆడుతుంటే, అప్పటికి ఊహించలేం.. వైభవ్‌తో ప్రపంచ క్రికెట్‌కు వణుకే!
Justin Langer Praises Vaibhav Sooryavanshi Batting: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం జస్టిన్ లాంగర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంగళవారం జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో లక్నోపై వైభవ్ 36 బంతుల్లో 93 పరుగులు చేసి రాజస్థాన్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్… -
Vaibhav Sooryavanshi: వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు ప్రత్యర్థి ఓనర్ కూడా ఫిదా.. బుడ్డోడి కోసం వచ్చే ఏడాది బిడ్ ఖాయం!
LSG owner Sanjiv Goenka applauded Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన దూకుడైన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. మంగళవారం జైపూర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 38 బంతుల్లోనే 93 పరుగులు చేసి రాజస్థాన్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ప్లేఆఫ్స్ రేసులో కీలకమైన ఈ మ్యాచ్‌లో వైభవ్ ఆడిన విధానం చూసి.. స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.… -
Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసం.. ఒక్క ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన బుడ్డోడు..
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ (RR) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డులతో ఊచకోత కోస్తున్నాడు. జైపూర్‌లో మంగళవారం రాత్రి లక్నో సూపర్ జాయింట్స్ (LSG) విధించిన 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ కేవలం 38 బంతుల్లోనే 93 పరుగులతో విరుచుకుపడి జట్టుకు అద్భుత విజయాన్ని అందించడమే కాకుండా, ఎన్నో అరుదైన మైలురాళ్లను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ఒక ఐపీఎల్ సీజన్లో అతి పిన్న… -
Vaibhav Sooryavanshi: “వాటిని నేను తలకెక్కించుకోను.. నా టార్గెట్ అదే”.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Vaibhav Sooryavanshi: నిన్న (మంగళవారం) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93) మరోసారి రెచ్చిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ బుడ్డోడి ధాటికి 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ 19.1 ఓవర్లలో ఛేదించింది. దీంతో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక, క్రికెట్ పిచ్‌పై బ్యాట్‌తో విన్యాసాలు చేస్తూ, వరుసగా మూడోసారి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బలహీనత బయటపడిందా?.. రాజస్థాన్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Vaibhav Sooryavanshi Weakness: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో మంచి ఆరంభం చేసినప్పటికీ.. భారీ ఇన్నింగ్స్‌గా మార్చుకోలేకపోయాడు. కేవలం 21 బంతుల్లో 46 పరుగులు చేసిన వైభవ్.. ఢిల్లీ అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ మాధవ్ తివారీ వేసిన స్లో బంతికి ఔటయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో ఓ చర్చ మొదలైంది. వైభవ్ బలహీనతను బౌలర్లు కనిపెట్టారా?, స్లో… -
Vaibhav Sooryavanshi: వామ్మో.. కోహ్లీ, అభిషేక్ రికార్డులు బద్దలుగొట్టిన బుడ్డోడు.. ఐపీఎల్లో నయా హిస్టరీ!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ వేదికగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్నీ కావు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగుతున్న ఈ యువ సంచలనం, తాజాగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లోనే 3 భారీ… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
భారత క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతోంది. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే తన బ్యాటింగ్ విధ్వంసంతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన బీహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ, ఇప్పుడు టీమ్ ఇండియా సీనియర్ జట్టుకు అడుగు దూరంలో నిలిచాడు. జూన్ 9 నుంచి శ్రీలంక వేదికగా ప్రారంభం కానున్న ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన ఇండియా ‘ఎ’ జట్టులో సూర్యవంశీకి చోటు దక్కింది. తిలక్ వర్మ సారథ్యంలోని ఈ జట్టులో చోటు సంపాదించడం ద్వారా,… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వైభవ్ తన మెరుపు బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కేవలం 11 ఇన్నింగ్స్‌ల్లోనే 236 స్ట్రైక్ రేట్‌తో 440 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. బుమ్రా, హేజిల్‌వుడ్ వంటి దిగ్గజ బౌలర్లను సైతం ఎదుర్కొంటున్న తీరు చూసి, అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలనే చర్చ…
తాజావార్తలు
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..