Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
Vaibhav Sooryavanshi: మొన్న బుమ్రా, నిన్న భువనేశ్వర్.. స్టార్ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్న వైభవ్..
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రతి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. మొన్న యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా, నిన్న స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఊచకోత కోశాడు. ఇటీవల గువహటి వేదికగా ముంబై ఇండియన్స్(MI), రాజస్థాన్ రాయల్స్(RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. తొలిసారి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడు బుమ్రా వేసిన ఫస్ట్ బాల్కే సిక్సర్ కొట్టాడు.… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘సూపర్ స్టార్’ అవుతాడు.. దక్షిణాఫ్రికా దిగ్గజం జోస్యం!
ఐపీఎల్ 2026 సందర్భంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ఆడిన మూడు మ్యాచ్‌లలో వైభవ్ మెరిశాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ భారత యువ సంచలనంపై ప్రశంసలు కురిపించాడు. వైభవ్ భవిష్యత్తులో ‘సూపర్ స్టార్’ అవుతాడని జోస్యం చెప్పాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన వర్షం… -
Sunil Gavaskar: వైభవ్ సూర్యవంశీ సిక్సులు కొడుతుంటే చూడలేకపోయా.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026 సీజన్లో సందర్భంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. జస్ప్రీత్ బుమ్రా వంటి ప్రపంచ స్థాయి బౌలర్ బౌలింగ్‌లో రెండు సిక్సులు కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌కు ముందు జియోహాట్‌స్టార్ ప్రీ-మ్యాచ్ షోలో వైభవ్ ఇన్నింగ్స్‌పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. వైభవ్ ప్రతిభను సన్నీ ప్రశంసించాడు. వైభవ్ సిక్సులు కొడుతుంటే చూడటం అద్భుతంగా అనిపించిందని, అయితే తాను… -
Jasprit Bumrah Sixes: బుమ్రా బౌలింగ్‌లో అత్యధిక సిక్సులు బాదింది ఎవరో తెలుసా?.. అగ్రస్థానంలో ఆ ఇద్దరు దిగ్గజాలు!
ప్రపంచ నంబర్ వన్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొవడం ఏ బ్యాటర్‌కు అయినా చాలా కష్టం. యార్కర్లు, స్లో బంతులు, కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటాడు. బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టడం అంత ఈజీ కాదు. కొంతమంది బ్యాటర్లు అతడి బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని సిక్సర్లు బాదారు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ.. బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో బుమ్రా బౌలింగ్‌లో… -
Vaibhav Sooryavanshi: భారత జట్టులో తీవ్ర పోటీ.. వైభవ్ సూర్యవంశీకి అప్పుడే ఛాన్స్ అవసరమా?
ఇటీవలి కాలంలో భారత క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘వైభవ్ సూర్యవంశీ’. దేశవాళీ, ఐపీఎల్ వైభవ్ రాణిస్తుండడంతో.. టీమిండియాలో ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐకి మాజీలు, ఫాన్స్ సూచిస్తున్నారు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్.. ముంబై ఇండియన్స్‌పై చెలరేగాడు. 14 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సులతో 39 రన్స్ చేశాడు. 15 ఏళ్ల వైభవ్ ప్రపంచ టాప్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లోనే సిక్సర్లు బాదడంతో మరోసారి అతడిని భారత జట్టులోకి తీసుకోవాలనే… -
Hardik Pandya: ఆ ఆట, షాట్స్ చూసి ఆశ్చర్యపోయా.. వైభవ్ సూర్యవంశీకి అంతా మంచే జరగాలి!
ఐపీఎల్ 2026లో మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ కేవలం ఆటతోనే కాకుండా భావోద్వేగ క్షణాలతో కూడా నిండిపోయింది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో 14 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సులతో 39 పరుగులు చేశాడు. 15 ఏళ్ల యువ సంచలనం ప్రపంచ టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఒకే ఓవర్లో… -
MI Coach Paras Mhambrey: ఆందోళన ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీని అలా బుట్టలో వేస్తాం!
ఐపీఎల్ 2026 సీజన్లో ఈరోజు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు భారత్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు అతడు ఎదుర్కొనేది.. టీమిండియా పేసు గుర్రం, ప్రపంచ టాప్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను. సునాయాసంగా సిక్సులు బాదే వైభవ్.. బుమ్రా బౌలింగ్‌లో ఎలా ఆడుతాడన్నది ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ నేపథ్యంలో ముంబై… -
Vaibhav Sooryavanshi: బ్యాటింగ్ లో దూకుడే కాదు.. సంస్కారంలోనూ తోపే.! ఆశిష్ నెహ్రా కాళ్లకు మొక్కిన వైభవ్..
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. క్రికెట్ ప్రపంచంలో తన వయసుకి తన ఆడే ఆట తీరుకి అసలు సంబంధమే ఉండదు. అతడు బ్యాటింగ్ ఆడే సమయంలో ఎదుట ఎంత తోపు బౌలర్ అయినా సరే.. అయితే నాకేంటి అన్నట్లుగా బంతిని బౌండరీని దాటించడమే లక్ష్యంగా బడుతాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్లో తన మెరుపు బ్యాటింగ్ తో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్… -
CSK-MS Dhoni: ‘ధోని’ లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గెలవలేదా..? ఆయన లేని లోటు స్పష్టంగా..
CSK-MS Dhoni: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు 2026 సీజన్ ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. అనుభవజ్ఞులైన సీనియర్లు, యువ ఆటగాళ్లతో ఎప్పుడూ సమతూకంగా ఉండే చెన్నైకి.. ఈసారి తమ ఆస్థాన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) గైర్హాజరీ పెద్ద లోటుగా మారింది. గాయం కారణంగా ధోని కోలుకుంటుండటంతో ఆయన లేని లోటు రాజస్థాన్ రాయల్స్ (RR) మ్యాచ్ లో స్పష్టంగా కనిపించింది. రాజస్థాన్… -
Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్
Vaibhav Sooryavanshi: క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన విధ్వంసకర బ్యాటింగ్ తో బౌలర్స్ ను తలలు పట్టుకొనేలా చేస్తాడు. ఇటీవల జరిగిన U-19 ప్రపంచ కప్ లో తమ మార్క్ బ్యాటింగ్ తో భారత్ కప్ గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇకపోతే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో సంజు శాంసన్ వైభవ్ సూర్యవంశీ సంబంధించిన ఓ ఆసక్తికరమైన పంచుకున్నాడు. ఐపీఎల్ అరంగేట్రానికి ముందు రాహుల్ ద్రావిడ్ తో జరిగిన సంభాషణను…
తాజావార్తలు
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!