Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం!
Vaibhav Sooryavanshi Skips 10th Exams for IPL 2026: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ కోసం చదువును పక్కన పెట్టాడు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు స్కిప్ చేయాలని వైభవ్ స్వయంగా నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ వెల్లడించారు. తన కుమారుడు పదో తరగతి పరీక్షలు వచ్చే ఏడాది రాస్తాడని స్పష్టం చేశారు. ఈ ఏడాది పరీక్షలకు హాజరైనా.. పూర్తి స్థాయిలో దృష్టి… -
Vaibhav Sooryavanshi: క్రికెట్ స్టార్ వైభవ్ సూర్యవంశీకి కొత్త ఛాలెంజ్.. పరీక్ష హాల్లోకి అడుగు పెట్టబోతున్న యువ ప్లేయర్!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్య వంశీ.. ఈ పేరు ప్రపంచ క్రికెట్లో మారుమోగుతోంది. 14 ఏళ్ల కుర్రాడు క్రికెట్ చరిత్రలో నూతన అధ్యాయాలు లిఖిస్తున్నాడు. అంతర్జాతీయ అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భారత్‌కు ఆరవ టైటిల్ అందించిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ.. ఈ కుర్రాడు క్రికెట్‌ను వదిలి కొన్ని రోజులు పుస్తకాలకు అంకితం కానున్నాడు. ఎందుకంటే.. దగ్గర్లో పరీక్షలు ఉన్నాయి. ఇంతకీ వైభవ్ ఎన్నో తరగతో తెలుసా? జస్ట్ పదో తరగతే. ఇప్పుడు తన 10వ… -
Vaibhav Sooryavanshi: అండర్-19 వరల్డ్ కప్ హీరో వైభవ్ సూర్యవంశీకి షాక్.. ఇకపై ఆడేందుకు నో ఛాన్స్!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. రాబోయే మరికొన్ని ఏళ్లు ప్రపంచవ్యాప్తంగా బాగా వినిపించే పేరు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి కారణం కేవలం అతడి ఆట తీరు. అండర్-19 ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ మరోసారి ప్రపంచానికి తన సత్తా ఏంటో రుచి చూపించాడు. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ లో 80 బంతుల్లో 175 పరుగులు చేసి భారత్ ను ఆరోసారి అండర్-19 ప్రపంచ… -
Virat Kohli-India U19: మన ఆధిపత్యం కొనసాగుతోంది.. భారత్ అండర్-19 జట్టుకు కోహ్లీ విషెష్!
Virat Kohli Praises India U19 Team: అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో ఆరోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ ఏకపక్ష ఫైనల్లో భారత్ యువ జట్టు చూపిన ప్రదర్శన ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించిన ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ అద్భుత విజయంపై… -
U19 World Cup Winner: జయహో భారత్.. ఆరోవసారి జగజ్జేతగా భారత్!
U19 World Cup Winner: ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసి ఆరోవసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. హరారేలో జరిగిన ఈ ఫైనల్ లో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుపై భారత్ 100 పరుగుల భారీ తేడాతో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ అండర్-19 వరల్డ్ కప్‌ను ఆరోసారి గెలుచుకుని తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. Sony TV Loot Deal :… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని క్రికెట్ నుంచి బ్యాన్ చేయాలి.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
Naseer Hussain’s Shocking Comments on Vaibhav Sooryavanshi: అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత యువ సంచలనం, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరు ప్రపంచ క్రికెట్లో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంగ్లాండ్‌తో జరిగిన 2026 వరల్డ్‌కప్ ఫైనల్లో 55 బంతుల్లోనే సెంచరీ బాదాడు. మొత్తంగా 80 బంతుల్లో 15 సిక్సులు, 15 ఫోర్లతో 175 పరుగులు చేశాడు. వైభవ్ అద్భుత ప్రదర్శనను జీర్ణించుకోలేని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్… -
Vaibhav Sooryavanshi History: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఏకంగా 110 సిక్సర్లు!
Vaibhav Sooryavanshi History: భారత యువ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందుకు కారణం 2026 అండర్-19 ప్రపంచప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడమే. 80 బంతుల్లో 15 సిక్సులు, 15 ఫోర్లతో 175 రన్స్ చేశాడు. 55 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ చేసిన వైభవ్.. ఆపై 25 బంతుల్లోనే 75 రన్స్ చేశాడు. 218.75 స్ట్రైక్‌రేట్‌తో రన్స్ చేసి ఇంగ్లాండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు.… -
2026 U19 WC Final: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ ముందు ఊహించని టార్గెట్!
అండర్-19 వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో భారత యువ జట్టు బ్యాటింగ్‌లో సత్తా చాటింది. ఇంగ్లాండ్‌తో హరారేలో జరుగుతున్న టైటిల్ పోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. 80 బంతుల్లో 15 సిక్సులు, 15 ఫోర్లతో 175 రన్స్ బాదాడు. వరుస బౌండరీలు, సిక్సులతో ఇంగ్లాండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. 218.75… -
Vaibhav Sooryavanshi: 15 సిక్సర్లు, 15 ఫోర్లు.. ఏంటయ్యా వైభవ్.. నీ దెబ్బకు ప్రత్యర్ధులు కెరియర్ కోల్పోవాలా ఏంటి?
Vaibhav Sooryavanshi: అండర్-19 వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ ఆయుష్ మహాత్రే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీనితో బ్యాటింగ్ మొదలు పెట్టిన టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ “నభూతో నభవిష్యత్” అన్నట్లుగా రెచ్చిపోయాడు. మరొకసారి తన అద్భుత ఇన్నింగ్స్ తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు మరోసారి తిప్పుకున్నాడు. ఇలా ఎన్ని చెప్పిన తక్కువే వైభవ్ ఇన్నింగ్స్ చూస్తే. అవును ఇంగ్లాండ్ తో హరారే స్పోర్ట్స్… -
Vaibhav Sooryavanshi: అలసట లేదు, టెన్షన్ లేదు.. బీహార్ ‘బాద్షా’ వైభవ్ నేపథ్యం ఇది!
Vaibhav Sooryavanshi టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వయసు కేవలం 14 ఏళ్లు.. కానీ చేతిలో బ్యాట్ పట్టుకున్నప్పుడు మాత్రం అనుభవజ్ఞుడిలా కనిపిస్తున్నాడు. 2026 అండర్-19 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నంత సేపు అతడి ముఖంలో చిరునవ్వు లేదు, అలసట లేదు, టెన్షన్ లేదు.. పరుగులు బాదాలనే కసి మాత్రమే కనిపంచింది. ఒక్కో షాట్‌కి 100 మీటర్ల దూరం వెళ్లే సిక్సర్లు, మైదానం నలు వైపులా బౌండరీల మోత. వైభవ్ ఆడిన ఇన్నింగ్స్…
తాజావార్తలు
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!