Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 2025 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ (RR) రూ. 1.1 కోట్లకు తనను దక్కించుకున్నప్పుడు తాను ఎందుకు నిరాశకు గురయ్యాడో తాజాగా వెల్లడించాడు. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన పోటీలో రాజస్థాన్ అతడిని సొంతం చేసుకుంది. అయితే, అంత చిన్న వయసులో అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోయినప్పటికీ, వైభవ్ మాత్రం సంతృప్తి చెందలేదు. కేవలం రెండు జట్లు మాత్రమే తన… -
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
Vaibhav Sooryavanshi Gets Special BCCI Permission: భారత క్రికెట్లో సంచలనంగా మారిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్.. ఇప్పుడు మరో ప్రత్యేక సౌకర్యంను పొందాడు. వైభవ్ ఇంకా మైనర్ కావడంతో విదేశీ పర్యటనల సమయంలో తల్లిదండ్రులు అతడితో పాటు ప్రయాణించేలా బీసీసీఐ ప్రత్యేక అనుమతి ఇవ్వాలని… -
Vaibhav Sooryavanshi-BCCI: అసలు వైభవ్ సూర్యవంశీ మా ప్రణాళికల్లోనే లేడు.. పెద్ద బాంబ్ పేల్చిన బీసీసీఐ!
BCCI on Vaibhav Sooryavanshi Selection: భారత క్రికెట్లో సంచలనం సృష్టిస్తున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకుని.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం బుడ్డోడి పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆరెంజ్ క్యాప్‌ను కైవసం: ఐపీఎల్ 2025లో గుజరాత్… -
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
15 ఏళ్ల పిన్న వయసులోనే భారత క్రికెట్ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించిన బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుమారుడి ప్రయాణం, అతని మైండ్‌సెట్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వైభవ్ టీమ్ ఇండియాకు ఎంపికవ్వడం తమ కుటుంబానికి ఒక పెద్ద కల నెరవేరిన క్షణమని, ఈ వార్త విన్నప్పుడు తన… -
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో 776 పరుగులు, 237+ స్ట్రైక్ రేట్, 72 సిక్సర్లు బాది ఆరెంజ్ క్యాప్‌తో పాటు 5 అవార్డులు గెలుచుకున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఎంట్రీపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ నడుస్తోంది. బుమ్రా, కమిన్స్ లాంటి బౌలర్లను సైతం ఊచకోత కోసిన వైభవ్‌ను నెట్స్‌లో ఎదుర్కోవడానికే భయపడతానని తోటి ఆటగాడు జోఫ్రా ఆర్చర్ అనడం, అలాగే సచిన్, కోహ్లీ, గిల్, అజయ్ జడేజాల ప్రశంసలు… -
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘వైభవ్ సూర్యవంశీ’ పేరే మారుమోగిపోతోంది. ఐపీఎల్ 2026 (IPL 2026)లో తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ప్రపంచ స్థాయి బౌలర్లను చిత్తు చేస్తూ ఆరెంజ్ క్యాప్‌తో పాటు మరెన్నో అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఇంత చిన్న వయసులోనే ఇంతటి ఘనత సాధించడం వెనుక అతని కఠోర శ్రమ, పట్టుదల, ధైర్యం దాగి ఉన్నాయి. ఈ మెరుపు ప్రదర్శనకు కానుకగా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా తమ… -
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్‌న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
Vaibhav Sooryavanshi Set to Break Sachin Tendulkar’s Record: ఐపీఎల్ 2026లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్తాన్ రాయల్స్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు మరో అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టులోకి వచ్చేందుకు సిద్దమయ్యాడు. బీసీసీఐ సెలెక్టర్లు బుడ్డోడిని త్వరలోనే టీమిండియా టీ20 జట్టులోకి తీసుకోవాలని చూస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదే జరిగితే భారత పురుషుల జాతీయ జట్టుకు… -
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Pat Cummins: ఐపీఎల్ 2026 సీజన్లో తన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను నివ్వెరపరిచిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడిన ఈ వండర్ కిడ్.. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ సెంచరీతో పాటు కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి కమిన్స్‌తో సహా ఎందరో దిగ్గజ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ నేపథ్యంలో సూర్యవంశీ క్రీజ్‌లో… -
Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆకర్షించిన 15 ఏళ్ల వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మైదానం వెలుపల కూడా భారీగా పెరుగుతోంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడమే కాకుండా, ఒకే ఎడిషన్‌లో 750కు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచిన వైభవ్ బ్రాండ్ వాల్యూ ఇప్పుడు ఆకాశాన్ని తాకుతోంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే అతని బ్రాండ్ ప్రకటనల ‘ఆస్కింగ్ ప్రైస్’… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన రెండో ఐపీఎల్ సీజన్లోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన అతను, ఏకంగా 776 పరుగులు చేసి టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ముఖ్యంగా ప్లే-ఆఫ్స్ మ్యాచ్‌ల్లో అతను వరుసగా రెండుసార్లు 90కి పైగా పరుగులు చేయడంతో, అతనికి భారత జాతీయ జట్టులో చోటు కల్పించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఈ అసాధారణ ప్రదర్శనకు…
తాజావార్తలు
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!