Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
INDA Vs SLA: టీమిండియా ఘన విజయం.. ట్రోఫీ కైవసం..
శ్రీలంక వేదికగా జరిగిన ట్రై-నేషన్ ఎ సిరీస్ ఫైనల్ సమరంలో భారత్ ఎ జట్టు ఘనవిజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. దంబుల్లాలోని రంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక ఎ జట్టుపై భారత్ ఎ జట్టు 66 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సూర్యవంశీ ప్రపంచ రికార్డు విధ్వంసం.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఎ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా 15 ఏళ్ల… -
Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్.. బోర్డుపై భారత్ స్కోర్ 900 పరుగులు..
శ్రీలంకలో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఏ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. దంబుల్లా వేదికగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ఈ కీలక పోరులో టాస్ గెలిచిన ప్రత్యర్థి జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్కు దిగిన భారత ఏ జట్టుకు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్యలు ఊహించని రీతిలో సుడిగాలి ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు.… -
Vaibhav Sooryavanshi: ఫైనల్ ముందే శ్రీలంకకు వైభవ్ బిగ్ వార్నింగ్.. సూర్యవంశీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూశారా?
Vaibhav Sooryavanshi: వైభవ్ ఇప్పుడు తన పర్ఫామెన్స్తో ప్రపంచ క్రికెట్ను అబ్బురపరిచాడు. గత మ్యాచ్ వివాదాలు, విమర్శలకు తన బ్యాట్తోనే కాదు.. అంతకంటే ముందే తన మైండ్ గేమ్తో సమాధానమిచ్చాడు 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. లీగ్ మ్యాచ్లో శ్రీలంక ‘ఎ’ చేతిలో సూపర్ ఓవర్ ఓటమి, ఆపై మైదానంలో జరిగిన ఘర్షణ వైభవ్ చాలా డిస్ట్రబ్ అయ్యాడు. అప్పటి నుంచి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయిన ఈ 'బేబీ బాస్'.. శ్రీలంక బౌలర్లు… -
Vaibhav Sooryavanshi: “నువ్వు గ్రేట్ రా బుడ్డోడా”.. కెప్టెన్ తిలక్ వర్మ నమ్మకాన్ని నిలబెట్టిన వైభవ్..
Vaibhav Sooryavanshi: ట్రై-సిరీస్లోని చివరి మ్యాచ్ ఇండియా 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరుగుతోంది. రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న త్రైపాక్షిక సిరీస్ (Tri-Nation Series)లో వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయాడు. కేవలం 29 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. 10 ఫోర్లు, 8 సిక్సర్లతో శ్రీలంక ఏ టీమ్ ప్లేయర్స్కి చుక్కలు చూయించాడు. దాదాపు 324 స్ట్రైక్ రేట్తో లంక బౌలర్లను ఉతికేసాడు. కానీ.. సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఏది ఏమైతేనేం.. కెప్టెన్… -
Vaibhav Sooryavanshi: వరల్డ్ రికార్డు బద్దలుగొట్టిన “బేబీ బాస్” వైభవ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా..
Vaibhav Sooryavanshi: భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి సృష్టించిన సునామీకి క్రికెట్ ప్రపంచం ఫిదా అయిపోయింది. ఇండియా-ఎ తరఫున ఆడుతున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు, శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ట్రై నేషన్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో ఊహించని రేంజ్లో చెలరేగిపోయి సరికొత్త ప్రపంచ రికార్డును తన లిఖించుకున్నాడు. కేవలం 29 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అంటే దాదాపు 324 స్ట్రైక్ రేట్తో… -
Vaibhav Sooryavanshi: రెచ్చగొడితే రచ్చరచ్చే.. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Sooryavanshi: ట్రై-సిరీస్లోని చివరి మ్యాచ్ ఈరోజు (జూన్ 21) ఇండియా 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ దంబుల్లాలోని రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో కొనసాగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక 'ఎ' జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్లో బుడ్డోడు శ్రీలంకపై ప్రతీకారం తీర్చుకున్నాడు. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. -
Tilak Varma: “నువ్వు అస్సలు తగ్గొద్దు”.. శ్రీలంకతో ఫైనల్ ఫైట్కు ముందు వైభవ్కు తిలక్ ఫుల్ సపోర్ట్..
Tilak Varma: రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఆదివారం జరగబోయే త్రైపాక్షిక సిరీస్ ఫైనల్ పోరులో శ్రీలంక ‘ఎ’ జట్టుతో తలపడటానికి ఇండియా ‘ఎ’ జట్టు సర్వసిద్ధమైంది. ఈ వారం ప్రారంభంలో జరిగిన రౌండ్-రాబిన్ దశ జరిగిన మ్యాచ్లో ఇండియా ‘ఎ’ పరాజయం పాలైంది. ఆ సమయంలో మైదానంలో శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబాగేతో 15 ఏళ్ల భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తీవ్రమైన వాగ్వాదానికి దిగడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో… -
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
India A vs Sri Lanka A Final: భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఆదివారం (జూన్ 21) ముక్కోణపు సిరీస్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్కు ముందు శ్రీలంక కెప్టెన్ సహన్ అరచ్చిగే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని లక్ష్యంగా చేసుకుని తాము ఆడమని స్పష్టం చేశాడు. ఇటీవల ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో వైభవ్, శ్రీలంక ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం పెద్ద చర్చకు… -
Vaibhav Sooryavanshi: సచిన్ తర్వాత మరో యువ సంచలనం.. వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ త్వరలో జరగనున్న ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో తన తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించనున్నాడు. ఈ ప్రత్యేక నిర్ణయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకుంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్కు కొత్త వాతావరణంలో అలవాటు పడేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. అంతే కాదు.. వైభవ్ తల్లిదండ్రుల ప్రయాణ ఖర్చులను కూడా బీసీసీఐనే భరిస్తుందని… -
Vaibhav Sooryavanshi: సీనియర్ జట్టులో వైభవ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? స్పోర్ట్స్ సైకాలజిస్ట్ క్లారిటీ..
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో ప్రస్తుతం అత్యంత హాట్ టాపిక్గా మారిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి రానున్న రోజుల్లో 'స్లెడ్జింగ్' (మైదానంలో స్లెడ్జింగ్ చేయడం ద్వారా ఏకాగ్రతను దెబ్బతీయడం) పెద్ద సవాలుగా మారనుందని క్రీడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇండియా 'ఎ' మ్యాచ్లో ప్రత్యర్థి ఆటగాళ్ల స్లెడ్జింగ్కు వైభవ్ తీవ్రంగా స్పందించి, సహనం కోల్పోయిన సంఘటనను గుర్తు చేస్తూ.. అతనికి తక్షణమే "సిట్యుయేషన్ మేనేజ్మెంట్" (పరిస్థితులను హ్యాండిల్ చేయడం) పై…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!