Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
Vaibhav Sooryavanshi: భారత్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుత ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. శ్రీలంకలో జరుగుతున్న ట్రై-సిరీస్లో భాగంగా అఫ్గానిస్థాన్-Aతో జరుగుతున్న మ్యాచ్లో దూకుడుగా ఆడిన వైభవ్, హాఫ్ సెంచరీకి చేరువలో అనవసర షాట్ ఆడి వికెట్ కోల్పోయాడు. టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్-A ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. భారత్-A తరఫున ఓపెనర్లుగా వచ్చిన ప్రభ్సిమ్రాన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే వేగంగా పరుగులు సాధించారు. ముఖ్యంగా వైభవ్ తన సహజ శైలిలో… -
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
Vaibhav Sooryavanshi Next Match: భారత క్రికెట్లో కొత్త సంచలనంగా ఎదుగుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై మరోసారి అందరి దృష్టి పడింది. ఐపీఎల్ 2026లో తన విధ్వంసకర బ్యాటింగ్తో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్న ఈ యువ ఆటగాడు, ఇండియా ‘ఎ’ జట్టుకు ఎంపికై శ్రీలంకలో జరుగుతున్న త్రైపాక్షిక వన్డే సిరీస్లో ఆడుతున్నాడు. అయితే తొలి మ్యాచ్లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయిన వైభవ్కు ఇప్పుడు పునరాగమనం చేసే అవకాశం లభించింది. దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించి.. శ్రీలంక ‘ఎ’… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
Vaibhav Sooryavanshi: శ్రీలంకలో జరుగుతున్న ట్రై-సిరీస్లో ఇండియా ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన లిస్ట్ ‘ఎ’ అరంగేట్ర మ్యాచ్లో నిరాశపరిచాడు. ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ 15 ఏళ్ల బ్యాట్స్మన్, శ్రీలంక ‘ఎ’తో జరిగిన మ్యాచ్లో కేవలం 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే ఈ చిన్న ఇన్నింగ్స్ అతనికి అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో విజయవంతం కావడానికి అవసరమైన కీలక పాఠాన్ని నేర్పిందనే… -
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
Vaibhav Sooryavanshi: భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య దంబుల్లా వేదికగా జరుగుతున్న త్రైపాక్షిక వన్డే సిరీస్ మొదటి మ్యాచ్లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అభిమానులను నిరాశపరిచాడు. ఇటీవలి కాలంలో అదిరిపోయే ఫామ్లో ఉన్న వైభవ్ ఈ మ్యాచ్లో పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ కేవలం 14 పరుగులకే అతడి ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఇన్నింగ్స్ ఆరంభంలో వైభవ్ సూర్యవంశీ కొన్ని ఆకర్షణీయమైన షాట్లతో టచ్లోకి వచ్చినట్లు కనిపించాడు.… -
Vaibhav Sooryavanshi: అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ!
Vaibhav Sooryavanshi’s Promising Start Ends Early: శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ ఏ సిరీస్ 2026 తొలి మ్యాచ్లో ఇండియా-ఏ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. దంబుల్లాలోని రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంక-ఏతో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా-ఏ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో భారత ఓపెనర్లను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చారు. భారత అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి… -
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
Vaibhav Sooryavanshi Eyes Big Impact for India A: భారత క్రికెట్ భవిష్యత్తుగా భావిస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. శ్రీలంకలో ఈరోజు ప్రారంభమయ్యే ట్రై సిరీస్లో వండర్ కిడ్ ఇండియా-ఏ తరఫున బరిలోకి దిగనున్నాడు. మరికొద్ది గంటల్లో ఇండియా-ఏ, శ్రీలంక-ఏ మ్యాచ్ ఆరంభం కానుండగా.. 15 ఏళ్ల ఈ బ్యాటింగ్ సంచలనం ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ నెల చివర్లో జరగనున్న ఐర్లాండ్ పర్యటనలో సీనియర్ భారత జట్టులో… -
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
భారత యువ బ్యాటింగ్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్న వన్డే ‘ఎ’ ట్రై-సిరీస్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. ఈ నెలాఖరులో జరగబోయే ఐర్లాండ్ పర్యటనలో అతను సీనియర్ జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. గత రెండు టీ20 ప్రపంచకప్లు గెలిచిన బలమైన భారత జట్టులో సూర్యవంశీ చేరడం జట్టును మరింత పటిష్టం చేసింది. ప్రస్తుతం శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్లతో జరిగే 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ ఎడమచేతి… -
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
భారత టీ20 జట్టుకు ఎంపికై సరికొత్త చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడే అతిగా అంచనాలు పెంచుకుని ఒత్తిడి తీసుకురావద్దని భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అభిమానులకు, నిపుణులకు విజ్ఞప్తి చేశారు. ఒత్తిడి అధిగమించకపోతే డకౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయని.. దయచేసి అతడిపై ఒత్తిడిని తీసుకురావద్దని కోరాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొడుతూ.. భారత సీనియర్ పురుషుల జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డుకెక్కాడు. ఇంగ్లాండ్,… -
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో మరో భవిష్యత్ స్టార్గా ఎదుగుతున్న యువ బ్యాట్స్మన్ వైభవ్ సూర్యవంశీపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్లో తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్, అంతర్జాతీయ క్రికెట్లో కూడా అదే స్థాయిలో రాణిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. వైభవ్ భవిష్యత్తు గురించి అడిగిన ప్రశ్నకు అశ్విన్ ఒక్క మాటలోనే తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. “నీటిలో చేపలా” అని వ్యాఖ్యానించిన ఆయన, కొత్త వాతావరణానికి ఎంత… -
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 2025 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ (RR) రూ. 1.1 కోట్లకు తనను దక్కించుకున్నప్పుడు తాను ఎందుకు నిరాశకు గురయ్యాడో తాజాగా వెల్లడించాడు. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన పోటీలో రాజస్థాన్ అతడిని సొంతం చేసుకుంది. అయితే, అంత చిన్న వయసులో అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోయినప్పటికీ, వైభవ్ మాత్రం సంతృప్తి చెందలేదు. కేవలం రెండు జట్లు మాత్రమే తన…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!