Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
Vaibhav Sooryavanshi: సీనియర్ జట్టులో వైభవ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? స్పోర్ట్స్ సైకాలజిస్ట్ క్లారిటీ..
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో ప్రస్తుతం అత్యంత హాట్ టాపిక్‌గా మారిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి రానున్న రోజుల్లో 'స్లెడ్జింగ్' (మైదానంలో స్లెడ్జింగ్ చేయడం ద్వారా ఏకాగ్రతను దెబ్బతీయడం) పెద్ద సవాలుగా మారనుందని క్రీడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇండియా 'ఎ' మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్ల స్లెడ్జింగ్‌కు వైభవ్ తీవ్రంగా స్పందించి, సహనం కోల్పోయిన సంఘటనను గుర్తు చేస్తూ.. అతనికి తక్షణమే "సిట్యుయేషన్ మేనేజ్మెంట్" (పరిస్థితులను హ్యాండిల్ చేయడం) పై… -
Vaibhav Sooryavanshi: మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. కానీ మళ్లీ బయటపడిన అదే బలహీనత
Vaibhav Sooryavanshi: దంబుల్లాలో జరుగుతున్న త్రైపాక్షిక వన్డే సిరీస్‌లో భారత ‘ఎ’ జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్‌లో 28 బంతుల్లో 38 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో మరోసారి విఫలమయ్యాడు. దీంతో అతని బ్యాటింగ్‌లో ఉన్న ఒక ప్రధాన బలహీనత మళ్లీ చర్చనీయాంశమైంది. దంబుల్లాలోని రంగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన… -
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
Vaibhav Sooryavanshi Not Out Controversy in INDA vs AFGA: ట్రై సిరీస్ 2026లో భాగంగా భారత్-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి అతని బ్యాటింగ్ కంటే.. థర్డ్ అంపైర్ ఇచ్చిన ‘నాట్ అవుట్’ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. రీప్లేలు చూసిన చాలా మంది అభిమానులు, మాజీ క్రికెటర్లు కూడా అది స్పష్టమైన క్యాచ్ అని భావించగా.. థర్డ్… -
Sairaj Bahutule: వైభవ్ మంచి బాలుడు.. శ్రీలంక ఆటగాళ్లు ఎంతలా రెచ్చగొట్టారో!
Sairaj Bahutule defended Vaibhav Sooryavanshi: భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్ అనంతరం పెద్ద వివాదమే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శ్రీలంక ఆటగాళ్లతో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గొడవకు వెళ్ళాడు. ఈ వివాదంపై భారత జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పందించారు. ఈ ఘటనను దురదృష్టకరంగా అభివర్ణించారు. వైభవ్ చాలా ప్రశాంతమైన వ్యక్తి అని, ఎవరైనా అతడిని అదే పనిగా రెచ్చగొట్టి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. మైదానంలో… -
Devajit Saikia: వైభవ్ సూర్యవంశీ గొడవపై స్పందించిన బీసీసీఐ.. కార్యదర్శి దేవజిత్ కీలక వ్యాఖ్యలు..
Devajit Saikia: దంబుల్లా వేదికగా జరిగిన భారత్-ఎ, శ్రీలంక-ఎ మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఊపేసింది. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ చివరకు సూపర్ ఓవర్‌కు దారితీసింది. అయితే, ఈ సూపర్ ఓవర్లో శ్రీలంక నిర్దేశించిన 17 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా విఫలమైంది. భారత్-ఎ జట్టు కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి మూడు బంతులను ఎదుర్కొన్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. దీంతో ఈ త్రైపాక్షిక సిరీస్‌లో భారత్ వరుసగా రెండో… -
Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్‌కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్‌పైనే అందరి కళ్లు..!
Vaibhav Sooryavanshi: ట్రై-సిరీస్‌లో వరుసగా రెండు ఓటములతో ఒత్తిడిలో ఉన్న ఇండియా ‘ఎ’ జట్టు బుధవారం ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. తిలక్ వర్మ సారథ్యంలోని జట్టుకు ఇది చావో రేవో తేల్చే పోరుగా మారింది. ఫైనల్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం తప్ప మరో మార్గం లేదు. ట్రై-సిరీస్‌లో ఇండియా ‘ఎ’, శ్రీలంక ‘ఎ’, ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’ జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి జట్టు రెండు సార్లు ప్రత్యర్థులతో తలపడుతుంది.… -
Team India: కోట్ల ఐపీఎల్ కాంట్రాక్టులు.. కానీ ఇక్కడ గెలవకపోతే పరువు పాయే.. తేల్చుకోనున్న టీమిండియా..
ట్రై సిరీస్‌లో వరుసగా రెండు ఓటముల తర్వాత.. ఐపీఎల్ స్టార్లతో కూడిన ఇండియా ‘ఎ’ జట్టు బుధవారం దాంబుల్లాలో ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’తో తలపడనుంది. టోర్నీలో నిలవాలంటే భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. ప్రస్తుతం శ్రీలంక ‘ఎ’ జట్టు 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్, ఆఫ్ఘనిస్తాన్ చెరో 2 పాయింట్లతో ఉన్నాయి. అయితే.. మెరుగైన నెట్ రన్ రేట్ (+0.032) వల్ల భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే భారత్ టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది.… -
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఈజీగా అవుట్ చేసే కొత్త ఆయుధం దొరికింది! బయటపడ్డ వండర్ కిడ్ బలహీనత!!
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ కెరీర్లో.. దాంబుల్లా వేదికగా శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన మ్యాచ్ ఒక కీలక మలుపుగా నిలిచిపోనుంది. వైభవ్ ఈ మ్యాచ్‌లో ఓ సరికొత్త సవాలును ఎదుర్కొన్నాడు. ఇప్పటివరకు ప్రత్యర్థి జట్లకు వైభవ్‌ను ఎలా అవుట్ చేయాలనేదే పెద్ద చిక్కుముడిగా ఉండేది. దూకుడు, భయం లేని బ్యాటింగ్ శైలి, చిన్న వయసులోనే చూపిస్తున్న మెచ్యూరిటీ అతడిని ఒక అసాధారణ ఆటగాడిగా మార్చేశాయి.… -
Vaibhav Sooryavanshi: విరాట్ సలహాను పట్టించుకోని వైభవ్.. కెరీర్ ఆరంభంలో కోహ్లీ కూడా ఇంతే!
Vaibhav Sooryavanshi: రెండు వారాల క్రితం అహ్మదాబాద్‌లో ఒక ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భుజంపై చేయి వేసి, అతడి కెరీర్‌కు ఎంతో ఉపయోగపడే ఒక అమూల్యమైన సలహా ఇచ్చాడు. "ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారనే విషయాలను అస్సలు పట్టించుకోకు" అని కోహ్లీ చెప్పిన మాటలను వైభవ్ తన గుండెల్లో దాచుకున్నాడు. అది ఒక కలలా అనిపించిందని, కోహ్లీ ఒక అన్నలా… -
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
Reason behind Vaibhav Suryavanshi’s Anger: శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగడమే కాకుండా.. వివాదానికి కూడా దారితీసింది. మ్యాచ్ టై కావడం, సూపర్ ఓవర్లో శ్రీలంక విజయం సాధించడం, అనంతరం భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎవరు ఏమన్నా సైలెంట్‌గా ఉండే వైభవ్.. ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు.…
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!