తనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె బెస్టీ రాశీ ఖన్నా కూడా తెలుగు, తమిళ్లో స్టార్ డమ్ తెచ్చుకుని బాలీవుడ్‌లో హిట్స్ అందుకుంటే వాణి కపూర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లు ఐపోయింది. కెరీర్ స్టార్ట్ చేసి పుష్కర కాలం అవుతున్నా ఫింగర్‌పై లెక్కించలేనన్నీ హిట్స్ అయితే లేవు. శుద్ద్ దేశీ రొమాన్స్, బేఫికర్, వార్ చిత్రాలు ఆమెకు స్టార్ డమ్ తెచ్చిపెట్టినా ఆ తర్వాత వరుస ప్లాపులు ఆమె కెరీర్‌ను డైలమాలో…
హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, యాక్టింగ్ స్కిల్, టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్నా బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్‌ను కొన్ని సంవత్సరాలుగా బ్యాడ్ లక్ వెంటాడుతోంది. 2013లో యష్ రాజ్ ఫిల్మ్స్ శుద్ద్ దేశీ రొమాన్స్ తో బీటౌన్ తెరంగేట్రం చేసిన వాణి బేఫికర్, వార్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది ముంబయిగా మారింది. కానీ ఆ హ్యాపీనెస్ ఎంత కాలం మిగల్లేదు వాణికి. ఆ తర్వాత నుండి వరుస ప్లాపులు పలకరించడతో కెరీర్…
బాలీవుడ్‌లో ఏడాదికి మినిమం రెండు మూడు సినిమాలను దింపేసే హీరో అజయ్ దేవగన్. కానీ రీసెంట్లీ ఆయన చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బెడిసికొడుతున్నాయి. సైతాన్ తర్వాత చేసిన మైదాన్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది కానీ గల్లా పెట్టే నిండలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘ఔరో మె కహా ధమ్ థా’ సినిమా వచ్చినట్లు వెళ్లినట్లు కూడా తెలియదు. భారీ కాస్టింగ్ అండ్ బడ్జెట్ తో తెరకెక్కించిన సింగం ఎగైన్ ఓకే అనిపించుకున్నప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్…