బాలీవుడ్ హాట్ హీరోయిన్ వాణీ కపూర్ గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. స్టార్ హీరోయిన్ గా అమ్మడి స్థానం ఎప్పుడు పదిలంగానే ఉంటోంది. ఇక తెలుగులో కూడా అమ్మడు సుపరిచితురాలే.. నాచురల్ స్టార్ నాని సరసన ‘ఆహా కళ్యాణం’ లో మెరిసిన ముద్దుగుమ్మ.. మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా తెలుగు ప్రేక్షకులకు మాత్రం బాగానే గుర్తుండిపోయింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ప్రదర్శన గురించి మాట్లాడుకోవాలంటే మాటలు చాలవు.. పొందికగా పరిచిన దేహం.. ఆమె…
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బెల్‌బాటమ్’.. ఆగస్టు 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆకట్టుకొంది.. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 16న స్ట్రీమింగ్‌కు ఉంచుతున్నట్లు అమెజాన్ ప్రకటించింది. రంజిత్ తివారీ తెరకెక్కించిన ఈ చిత్రంలో వాణీ కపూర్ కథానాయికగా నటించింది.. ఇందులో అక్షయ్‌కుమార్ అండర్ కవర్ రా ఏజెంట్ ‘బెల్‌బాటమ్’గా కనిపించారు. ఇక బెల్‌బాటమ్ అనేది అక్షయ్‌కుమార్ కోడ్ నేమ్.. లారా దత్తా…