Varun Tej : మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ముకుంద సినిమాతో హీరోగా పరిచయం అయిన వరుణ్ తేజ్ ఆ తరువాత వచ్చిన కంచె సినిమాలో తన నటనతో అందరిని ఎంతగానో మెప్పించాడు.ఆ తరువాత వరుస సినిమా లు చేసిన వరుణ్ తేజ్ సక్సెస్ లతో పాటు ఫెయిల్యూర్స్ కూడా చూసాడు.ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.వరుణ్ తేజ్ గత ఏడాది గాంధీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకులను…
అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన అఖిల్ ఇప్పటివరకు సాలిడ్ హిట్ కొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. చివరిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో ఒక మాదిరి హిట్ అందుకున్న ఆయన ఆ సినిమా తర్వాత కూడా ఎలాంటి సినిమా చేయాలా అనే సందేహంలో ఇప్పటివరకు సినిమా అనౌన్స్ చేయలేదు. అఖిల్ హీరోగా ముందు అఖిల్ అనే సినిమాతోనే తెరంగేట్రం చేశాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత అఖిల్ పలు సినిమాలు…
‘ఓం భీమ్ బుష్’ సినిమాపై మొదటి నుండే మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘బ్రోచేవారెవరురా’ సినిమాలో అదరగొట్టిన శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల కాంబో మరోసారి రిపీట్ అవటంతో ఈ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొంది సినీ ప్రేక్షకులకి. అది కాకుండా ఓ కొత్త పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నట్లు దర్శకుడు హర్ష కొనుగంటి ఇదివరకే చెప్పారు. సినిమా టీజర్ కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ సినిమాపై బజ్ నెలకొంది. Also read:…
అదేంటి ఈ రమణ ఎవరు? ఆయన ఇంటికి విశ్వంభర వెళ్లడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే. అసలు విషయం ఏమిటంటే మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మహేష్ పేరు రమణ. తనను తాను రమణ గాడిగా చెప్పుకుంటూ ఉంటాడు. ఈ సినిమాలో మహేష్ కి ఒక బంగ్లా ఉంటుంది. తన తండ్రి సహా తన మమయ్యలతో కలిసి అందులో మహేష్…
Supreeth Reddy: టాలీవుడ్ విలన్స్ లో సుప్రీత్ రెడ్డి ఒకరు. ఛత్రపతి సినిమాలో కాట్రాజు అనే పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా తరువాత అతడికి మంచి పేరు వచ్చింది. స్టార్ హీరోల అందరి సినిమాల్లో సుప్రీత్ నటించాడు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సుప్రీత్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
Suriya starrer ‘Kanguva’ s ferocious second look out now: నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’ అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను చారిత్రక నేపథ్యంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా…
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభం లోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ సినిమాలో నటించాడు. భోళా శంకర్ సినిమా మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ ను అందుకుంది. భోళా శంకర్ సినిమా భారీగా నష్టాలు తెచ్చి పెట్టింది .చిరు కెరీర్లో ఆచార్యకు మించిన ఫ్లాప్ మరోటి రాదులే అనుకుంటున్న ఫ్యాన్స్‌కు దానికి మించి ఫ్లాప్‌గా భోళాశంకర్ నిలిచింది. ప్రస్తుతం…
Dil Raju Praises Miss Shetty Mr Polishetty: నవీన్ పొలిశెట్టి. అనుష్క జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల అప్రిషియేషన్స్ తో పాటు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ నుంచి ప్రశంసలు అందుకుంటోండగా తాజాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు అభినందించారు.…
మెగాస్టార్ చిరంజీవి బర్త్ రోజు వచ్చే సినిమా అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ వెయిటింగ్ కి సరైన సమాధానం ఈ మధ్య కాలంలో రాలేదు. ఏ సినిమా చూసినా ఇది చిరు చేయాల్సింది కాదు అనే మాట తప్ప. అబ్బా అన్ని రోజులకి చిరు సరైన సినిమా చేస్తున్నాడు, ఇక మా సత్తా ఏంటో చూపిస్తాం అని మెగా అభిమానులు అనుకున్న సందర్భం గత అయిదారు ఏళ్లలో…
చిరంజీవి లేటెస్ట్ గా నటించిన మూవీ భోళా శంకర్.. భారీ అంచనాలతో విడుదల అయిన చిరంజీవి భోళా శంకర్.. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.. దీంతో చిరంజీవి కొంత గ్యాప్ తీసుకుని తన తన తరువాత సినిమాల విషయం లో ఒక నిర్ణయం తీసుకుంటాడని సోషల్ మీడియా లో బాగా ప్రచారం జరిగింది. కొంత బ్రేక్ తీసుకొన్న తరవాతే తన తరువాత సినిమా ప్రకటన ఉంటుందని రూమర్స్ వచ్చాయి.అయితే ఎంతటి పరాజయం వచ్చిన చిరంజీవి మెగాస్టార్ తన ప్రణాళికల్లో…