Sudheer Babu : ‘మా నాన్న సూపర్ హీరో’ ప్రీమియర్ షో లిస్ట్ ఇదే..
- సుధీర్ బాబు లేటెస్ట్ మా నాన్న సూపర్ హీరో
- అక్టోబరు 11న వరల్డ్ వైడ్ రిలీజ్
- రెండు రోజుల ముందుగానే ప్రీమియర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్టైన్మెంట్తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేసిన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన లభించింది.
ఈ సందర్భంగా మా నాన్న సూపర్ హీరో. సినిమాను రెండు ఏపీలోని సెలెక్టీవ్ థియేటర్లల్లో పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. రిలీజ్ కు రెండు రోజుల ముందుగానే ఈ ప్రీమియర్స్ వేస్తున్నారు మేకర్స్. సినిమాపై ఎంతో నమ్మకం వుందని తప్పకుండా ప్రతిఒక్కరిని అక్కట్టుకుంటుందని తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకుల మనసును తాకుతాయని యూనిట్ బలంగా నమ్ముతుంది. కాగా మా నాన్న సూపర్ హీరో ప్రీమియర్ థియేటర్స్ లిస్ట్ ప్రకటించారు. వైజాగ్ లోని సంగం థియేటర్ తో పాటు విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్ లో అక్టోబరు 9న సాయంత్రం 6 : 30 గంటలకు ప్రీమియర్స్ వేస్తున్నారు. వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న హీరో సుధీర్ బాబు ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తప్పక విజయం సాదిస్తుందని, తనను మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సుధీర్ బాబు.
Also Read
- IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
- Independent Candidate Victory: జనసేనకు ఝలక్.. 373 ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం..!
- Revanth Reddy Birthday Wishes: వరి నారుతో సీఎం 'రేవంత్ రెడ్డి' చిత్రపటం.. వినూత్నంగా బర్త్‌డే విషెస్ తెలిపిన కాంగ్రెస్ నేత.!
- స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. అధిక స్థానాల్లో టీడీపీ హవా..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
E20 Petrol Controversy: E20 కాదు.. 420! పెట్రోల్‌లో 31 శాతం ఇథనాల్?.. మోడీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్
-
Diwali Celebrations : అమెరికా టు కెనడా.. విదేశాల్లోనూ దీపావళి ధమాకా
-
Harry Boxer Detained in US: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు హ్యారీ బాక్సర్ అరెస్ట్..
-
Independent Candidate Victory: జనసేనకు ఝలక్.. 373 ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం..!
ట్రెండింగ్
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..
-
500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!
-
Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ ‘మహమ్మద్ షమీ’..!
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?