పెళ్లి అంటే హడావుడి అంతా.. ఇంతా కాదు. పెళ్లంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసుకోవాలంటారు.. కానీ ప్రస్తుత రాకెట్ యుగంలో అంత సీన్ లేదంటున్నారు యువత.
కొన్ని సందర్భాల్లో కొందరికి అదృష్టం కలిసి వస్తే.. మరికొన్ని సార్లు దురదృష్టం వెంటాడుతుంటుంది. ఇక్కడ ఒక మహిళకు మాత్రం అదృష్టం వరించి ఆమె మృత్యుంజయురాలుగా మారింది.
సహజంగా ఇంట్లో ఉండే అత్త, కోడళ్లు గొడవ పడుతుంటారు. వారి గొడవకు కారణాలు పెద్దగా ఉండకపోవచ్చు. అత్త, కోడళ్ల మధ్య గొడవలు సర్వసాధారణం. అయితే ఈ గొడవలు కాస్త ఎక్కువగా ఉంటే రెండు కుటుంబాల పెద్దలు కూర్చుని మాట్లాడుకొని సమస్యలు లేకుండా చూసుకుంటారు.
ఇద్దరు మహిళలు ప్రేమించుకున్నారు. ఇద్దరు గత కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నారు. వారిలో ఒకరికి వారి ఇంట్లో పెళ్లి చేయాలని భావించారు. కానీ ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడటం లేదు.
మనిషికి ఒక జన్మ ఉంటుందంటే అందరూ నమ్ముతారు. అదే పునర్జన్మ ఉంటుందంటే కొందరు నమ్ముతారు.. మరికొందరు లేదని వాదిస్తారు. పునర్జన్మ అనేది ఇప్పటి యావత్ మానవాళీకి అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది.
భారతీయ సంస్కృతిలో వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వయసు వచ్చిన తర్వాత తమ పిల్లలకు వివాహాలు చేయాలని ప్రతి తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో కొంతమంది యువతులు ఈ వివాహ ఆచారం పట్ల ఆఇష్టంగా వ్యవహరిస్తున్నారు