ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం ఒకరి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఇద్దరి మధ్య గొడవ జరిగిన తర్వాత ఓ వ్యక్తి 19 ఏళ్ల కారు క్లీనర్ ప్రైవేట్ పార్ట్‌లోకి ప్రెజర్ ఎయిర్ పైపును చొప్పించాడని పోలీసులు తెలిపారు.
ఓ వ్యక్తి మంచి చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు. చదువుకున్న యువతి అయితే పుట్టిన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటుందని భావించి స్నేహితుల సలహా మేరకు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికూతురు ఆమె భర్త ఇంటికి వెళ్లి భర్తతో పాటు అతని కుటుంబసభ్యులకు స్వయంగా హల్వా చేసి పెట్టింది.
ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలిపేందుకు సాధారణంగా ప్రేమలేఖలు రాస్తుంటారు. అది సాధారణమైన విషయమే. కానీ ఓ వ్యక్తి మాత్రం తను ప్రేమించి పెళ్లాడిన భార్యకు భారీ ప్రేమలేఖను రాశాడండోయ్.
విదేశీ ప్రయాణ ప్యాకేజీలు ఇప్పిస్తానంటూ పలు రాష్ట్రాల్లో వందలాది మంది వైద్యులను మోసం చేసి కోట్లాది రూపాయలను దోచుకున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు మంగళవారం తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇంటికి మంటలు అంటుకోవడంతో ఆ అగ్నికీలల్లో మూడేళ్ల చిన్నారి సజీవ దహనమైంది. మూడేళ్ల బాలిక తన ఇంటి పైకప్పుకు నిప్పంటుకోవడంతో సజీవ దహనమైందని పోలీసులు ఆదివారం తెలిపారు.
అయోధ్య రామమందిరాన్ని బాంబులతో కూల్చేస్తామని ఓ ఆగంతకుడు చేసిన బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఆలయాన్ని పేల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.