Home
Uttarpradesh
Uttarpradesh News
-
Election Commission: 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఈసీ కీలక ఆదేశాలు.!
Election Commission: వచ్చే ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో అధికారుల బదిలీలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కఠిన ఆదేశాలు జారీ చేసింది. గత నాలుగేళ్లలో ఒకే జిల్లాలో మూడేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పనిచేసిన అధికారుల్ని బదిలీ చేయాలని ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఈసీ ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికత, పారదర్శకతను కాపాడటమే… -
Meerut Blue Drum Case: మీరట్ బ్లూడ్రమ్ కేసులో కీలక పరిణామం.. ఉరిశిక్షపై అప్పీల్ స్వీకరణ.
Meerut Blue Drum Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు మీరట్ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే, ఈ తీర్పును దోషులు అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. మంగళవారం వీరి పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు వీరి అప్పీల్ను స్వీకరించి, తదుపరి విచారణను నవంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది. భర్త సౌరవ్ రాజ్పుత్ను… -
UP Police: పోలీసుల చేతులు కట్టేసిన హైకోర్టు.. ఇకపై ఆ 31 నేరాలకు నో FIR!
UP Police: ఉత్తర ప్రదేశ్లో చట్టపరమైన విచారణ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు, అనవసరపు కేసులను అరికట్టేందుకు డీజీపీ (DGP) రాజీవ్ కృష్ణ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు, ఇకపై 31 రకాల తీవ్రమైన నేరాలకు సంబంధించి పోలీసులు నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరని ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు బాధితులు మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించి, అక్కడ ఫిర్యాదు దాఖలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. READ ALSO: Ishaq… -
ViralVideo: ఛీఛీ చదువు చెప్పాల్సిన గురువే.. వీడియో వైరల్!
ViralVideo: గురువును దైవంగా భావించే దేశంలో, ఒక ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులను తన వ్యక్తిగత సేవలకు వాడుకుంటూ అడ్డంగా దొరికిపోయింది. తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సింది పోయి, విద్యార్థినుల చేత కాళ్లు పట్టించుకుంటున్న వీడియో బయటకు రావడంతో ఆ ఉపాధ్యాయురాలిపై సస్పెన్షన్ వేటు పడింది. ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలో వెలుగుచూసిన ఈ షాకింగ్ ఘటన విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. READ… -
UP : కారును హెలికాప్టర్ చేసేశాడు.. పోలీసులు దాన్ని ఏం చేశారంటే..? (వీడియో)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్గఢ్ జిల్లాలోని పట్టి కొత్వాలీ ప్రాంతంలో పోలీసులు ఓ ప్రత్యేకమైన కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు జౌన్పూర్ జిల్లా మహారాజ్గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన లోహిండా నివాసి రాజ్ నారాయణ్ కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు కేవలం సాధారణ కారు మాత్రమే కాదు. దాన్ని రాజ్ నారాయణ్ ఓ హెలికాప్టర్ రూపంగా మార్చారు. ఆ వాహనాన్ని చూసిన పోలీసులు ఒక్కసారిగా బిత్తరపోయారు. అయితే.. ఈ కారును… -
Mahakumbh 2025 : తొక్కిసలాట తర్వాత సీఎం యోగి సంచలన ప్రకటన
Mahakumbh 2025 : మౌని అమావాస్య రోజున మహా కుంభమేళాలో అర్థరాత్రి తొక్కిసలాట జరిగింది. దీని తరువాత పరిస్థితి ఇప్పుడు అదుపులోకి వచ్చింది. గట్టి భద్రత మధ్య స్నానం మళ్లీ ప్రారంభమైంది. -
Uttarpradesh : రైలును బోల్తా కొట్టించే కుట్ర.. ట్రాక్ పై రాళ్లు, చెట్ల కొమ్మలు
Uttarpradesh : దేశంలోని నలుమూలల నుంచి రైలును బోల్తా కొట్టించేందుకు కుట్ర జరుగుతోందన్న వార్తలు రోజురోజుకూ బయటకు వస్తున్నాయి. -
Uttarpradesh : మైనర్ కొడుకుకు కారు ఇచ్చిన తండ్రి.. రోడ్డు పై బీభత్సం
Uttarpradesh : మైనర్కు పెద్ద వాహనం ఇవ్వడం ఎంత ప్రమాదకరమో ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లోని ఓ ఘటన రుజువు చేసింది. థార్ వాహనాన్ని ఒక మైనర్ నియంత్రించలేకపోయాడు. -
Sabarmati Express: కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్..
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ రైల్వేస్టేషన్కు సమీపంలో సబర్మతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. భారీ బండరాయిని రైలు ఇంజిన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తు సూచిస్తోంది. అదృష్టవశాత్తు ఈ రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. -
Uttarpradesh : సోదరి మృతదేహాన్ని తన భుజంపై మోస్తూ ఐదు కిలోమీటర్లు నడిచిన సోదరుడు
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలోని వందలాది గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. గ్రామాల్లోకి వరద నీరు చేరింది. అలాంటి పరిస్థితుల్లో గుండెను పిండేసే వీడియో ఒకటి బయటకు వచ్చింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!